పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ఒకరు మృతి చెందినట్టు అనుమానం!
Goods Train Derail: ఢిల్లీలో ఓ గూడ్స్ ట్రైన్ అదుపు తప్పిన ఘటనలో 10 బోగీలు తిరగబడ్డాయి.
Goods Train Derail in Delhi: ఢిల్లీలోని Patel Nagar-Dayabasti మార్గంలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడం స్థానికంగా అలజడి సృష్టించింది. నార్తన్ రైల్వే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. 10 బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
#WATCH | Eight wagons of a goods train derail on Patel Nagar-Dayabasti section in Delhi area. The incident occurred near the Zakhira flyover.
— ANI (@ANI) February 17, 2024
(Video source: Delhi Police) pic.twitter.com/cQieCNsQAV
జఖీరా ఫ్లైఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు వివరించారు. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఐరన్ షీట్స్‌తో వెళ్తున్న గూడ్స్ అకస్మాత్తుగా అదుపు తప్పినట్టు చెప్పారు.
#WATCH | Eight wagons of a goods train derail on Patel Nagar-Dayabasti section in Delhi area. The incident occurred near the Zakhira flyover. pic.twitter.com/bjZcypbbZK
— ANI (@ANI) February 17, 2024