అన్వేషించండి

Germany Welcomes: అమెరికా ఎదుకు..మా దేశానికి వచ్చేయండి - భారత టెకీల కోసం జర్మనీ రెడ్ కార్పెట్

Germany Welcomes Indians: అమెరికా వచ్చే భారత టాలెంట్ ను ట్రంప్ వదులుకుంటున్నారు. ఆ టాలెంట్ ను ఆకర్షించడానికి జర్మనీ మంచి ఆఫర్లు ఇస్తోంది.

Germany rolls out the welcome mat For Indian talent: అమెరికాలో హెచ్-1బి వీసా ఫీజులు భారీగా పెంచిన తర్వాత భారతీయ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఇతర దేశాలు పోటీ పడుతున్నాయి. చైనా ఇప్పటికే కే వీసాను ప్రకటించగా జర్మనీ కూడా భారతీయులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధఅమయింది.  జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మన్ భారతీయ ఐటీ, మేనేజ్‌మెంట్, సైన్స్, టెక్ రంగాల్లోని నైపుణ్యవంతులైన ప్రొఫెషనల్స్‌కు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, తమ దేశ ఇమ్మిగ్రేషన్ విధానం "నమ్మకమైనది, ఆధునికమైనది, ముందుపట్టి చెప్పగలది" అని ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికా  కొత్త వీసా నిబంధనల వల్ల భారతీయ టెక్ ప్రతిభల్లో ఏర్పడిన అనిశ్చితిని ఉపయోగించుకుని, జర్మనీ  ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా అప్లికేషన్ ఫీజు  1,00,000 డాలర్లు (సుమారు రూ. 88 లక్షలు) చేశారు.  ఈ మార్పు అమెరికన్ కంపెనీలకు విదేశీ ఉద్యోగులను  ముఖ్యంగా భారతీయులను నియమించుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అమెరికా ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి అని  ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, భారతీయ ఐటీ కంపెనీలు, ఔట్‌సోర్సింగ్ ఫర్మ్‌లు ఈ మార్పును తట్టుకోవడం కష్టం అనుకుంటున్నాయి. హెచ్-1బి వీసాల్లో 70 శాతం పైగా భారతీయులే లబ్ధిదారులు కాబట్టి అమెరికాకు వెళ్లే భారత టాలెంట్ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. 

అందుకే జర్మనీ ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది.   "భారతీయ ప్రతిభలు జర్మనీలో స్వాగతించబడతారు. మా ఇమ్మిగ్రేషన్ విధానం జర్మన్ కార్ల మాదిరిగా – ఆచ్చరికలు లేకుండా, మార్పులు లేకుండా నమ్మదగినది" అని  జర్మన్ రాయబారి పిలుపునిచ్చారు.  జర్మనీలో భారతీయులు సగటు జర్మన్ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారనిచచెబుతున్నారు. జర్మనీ ప్రభుత్వం 2025లో 2,00,000 ప్రొఫెషనల్ వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకుంది.  వీటిలో 90,000 భారతీయులకు కేటాయించారు. గతంలో ఇది 20,000 వేలు మాత్రమే ఉండేది.  ప్రస్తుతం జర్మనీలో సుమారు 1,30,000 మంది భారతీయ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. ఈ వీసా విధానం ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ రంగాల్లో నైపుణ్యాలు కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.  

 
 
జర్మనీ జనాభా వృద్ధి లేకపోవడం, వృద్ధాప్యం పెరగడం వల్ల 2040 వరకు ప్రతి సంవత్సరం 2,88,000 మంది ఇమ్మిగ్రెంట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అవసరాన్ని తీర్చడానికి, బెర్లిన్ 2024లో 10 శాతం పైగా ఎక్కువ ప్రొఫెషనల్ వీసాలు జారీ చేసింది. ట్రంప్ నిర్ణయాల వల్ల  గ్లోబల్ టాలెంట్ వార్‌ను మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ ఐటీ రంగం, ఔట్‌సోర్సింగ్ కంపెనీలు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు చూస్తాయని అంచనా.   

టాప్ హెడ్ లైన్స్

Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget