అన్వేషించండి

Bagram Airbase Afghanistan: భారత్ ను ఢీ కొట్టేందుకు 'అఫ్గాన్' ద్వారా చైనా మాస్టర్ స్కెచ్!

భారత్ ను దెబ్బతీసేందుకు అఫ్గాన్ లోని ఓ ఎయిర్ బేస్ సొంతం చేసుకోవాలని చైనా స్కెచ్ వేసింది. ఈ మేరకు అమెరికా సీనియర్ దౌత్యవేత్త నిక్కీ హేలీ పేర్కొన్నారు.

అఫ్గాన్ లో అమెరికా ఎగ్జిట్ తర్వాత తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. అయితే ఇదే అదునుగా చైనా ఓ మాస్టర్ స్కెచ్ వేసింది. అఫ్గాన్ లోని బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై డ్రాగన్ కన్నేసింది. ఈ ఎయిర్ బేస్ దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా చేతుల్లో ఉంది. ఈ మేరకు అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త నిక్కీ హేలీ హెచ్చరించారు .  

డ్రాగన్ కన్ను..

ఈ ప్రాంతంలో కాలుమోపేందుకు ఎప్పటినుంచో చైనా ఎదురుచూస్తుందని నిక్కీ హేలీ అన్నారు.

చైనాను జాగ్రత్తగా గమనించాలి. బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం చైనా కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అఫ్గానిస్థాన్ లో ఎంటర్ అయి పాకిస్థాన్ ను ఉపయోగించుకొని భారత్ పై మరింత దూకుడుగా వ్యవహరించేదుకు చైనా పావులు కదుపుతోంది. కనుక మన మిత్రదేశాలతో బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. సైన్యాన్ని మరింత ఆధునీకరించాలి. సైబర్ క్రైమ్స్, ఉగ్రదాడులను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. 

                                   నిక్కీ హేలీ, అమెరికా సీనియర్ దౌత్యవేత్త

మన సైబర్ సెక్యూరిటీ బలంగా ఉందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రష్యా ఎన్నో ఏళ్లుగా మన సమచారాన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తన మిత్రదేశాలైన భారత్, జపాన్, ఆస్ట్రేలియా వెనుక అమెరికా ఉందనే సందేశం బలంగా వినిపించాలి. అలానే మీ మద్దతు కూడా మాకు కావాలని బైడెన్ సర్కార్ కోరాలి.

                            నిక్కీ హేలీ, అమెరికా సీనియర్ దౌత్యవేత్త

బైడెన్ పై విమర్శలు..

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న తీరును నిక్కీ హేలీ తప్పుబట్టారు. ఈ చర్యతో బైడెన్ పై ఉన్న నమ్మకం పోయిందన్నారు.

సైన్యం, సైన్యం కుటుంబాలలో తనపై ఉన్న నమ్మకం, విశ్వాసాన్ని బైడెన్ పోగొట్టుకున్నారు. తన మిత్రపక్షాల విశ్వాసం కూడా అమెరికా పోగొట్టుకుంది. అందుకే యూఎస్ లేకుండానే వారు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే అసలు అమెరికా ఏం చేసింది? ఏం  చేస్తోందో? వారికి తెలియడం లేదు.

                              నిక్కీ హేలీ, అమెరికా సీనియర్ దౌత్యవేత్త

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget