అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

కేజ్రీవాల్ అరెస్ట్‌పై విదేశీ మీడియాలో కథనాలు, ఎవరెవరు ఏం రాశారంటే?

Kejriwal Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై విదేశీ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.

Arvind Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఒక్కసారిగా రాజకీయాల్లో అలజడి మొదలైంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఈ అరెస్ట్ జరగడం మరింత కీలకంగా మారింది. అయితే...ఈ అరెస్ట్‌ దేశీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలోనూ హెడ్‌లైన్‌గా మారింది. అమెరికాకి చెందిన న్యూస్ ఆర్గనైజేషన్ The Washington Post ఈ వార్తని కవర్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్‌ అయ్యారని చెప్పడమే కాకుండా ప్రతిపక్షాలపై దాడులు కొనసాగుతున్నాయంటూ ప్రస్తావించింది. మోదీ ప్రభుత్వం కావాలనే కుట్ర చేసి అరెస్ట్ చేయించిందంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారని ఆ వార్తలో వెల్లడించింది. 

"లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. తాను ఏ తప్పు చేయలేదని ఆయన ఇప్పటికే తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలని అణిచివేసేందుకు కొద్ది నెలలుగా కుట్ర చేస్తున్నారని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను పక్కన పెట్టేందుకు దర్యాప్తు సంస్థల్ని పావుగా వాడుకుంటున్నారని చెబుతున్నాయి. ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా ఒత్తిడికి గురి చేయడం, అరెస్ట్ చేయడం లాంటి చర్యలతో బెదిరింపులకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి"

- వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆర్టికల్ 

ఇక బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్ BBC కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌ వార్తని కవర్ చేసింది. అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని వెల్లడించింది. కేజ్రీవాల్‌కి భయపడే మోదీ ఇదంతా చేస్తున్నారంటూ ఆప్ నేతలు చేసిన ఆరోపణల్ని ఈ వార్తలో ప్రస్తావించింది. కేజ్రీవాల్‌ని అడ్డుకున్నా....మంచి చేయాలన్న ఆయన ఆలోచనల్ని మాత్రం అడ్డుకోలేరని ఆప్ నేతలు చెప్పినట్టు ఇందులో పేర్కొంది. అమెరికాకి చెందిన మరో వార్తా సంస్థ New York Times (NYT)లోనూ కేజ్రీవాల్ అరెస్ట్ వార్త పబ్లిష్ అయింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమను మోదీ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతోందంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ వార్త రాసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget