అన్వేషించండి

UPSC RESULTS: ఐఏఎస్ సాధించిన బస్సు డ్రైవర్ కూతురు.... ఆర్థిక పరిస్థితిని అధిగమించి ఆల్ ఇండియా ర్యాంక్

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష. లక్షల మంది రాసినా చివరికి మిగిలేది వందల్లోనే. అలాంటి కష్టతరమైన పరీక్షను బస్సు డ్రైవర్ కుమార్తె ఛేదించింది. ఐఏఎస్ అధికారిగా మారింది.

ప్రీతి హుడా....లక్ష్యం చేరుకునేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకి కాదని నిరూపించారు. బస్ డ్రైవర్ కుమార్తె అయిన ప్రీతి హుడా దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్ లో ర్యాంక్ సాధించింది. సివిల్స్ సర్వీస్ ను మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెన్ అంటారు. అంటే ఆ పరీక్షలో అర్హత సాధించడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. 

అడ్డంకులను దాటి

యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఈ పరీక్షను ఛేదించడానికి చాలా సన్నద్ధత, సంకల్పం అవసరం.  ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ UPSC ని క్లియర్ చేయడంలో విజయం సాధించిన సామాన్యులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక ఉదాహరణ ప్రీతి హుడా. ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ IAS అధికారిగా మారింది. ప్రీతి హుడా తండ్రి బస్ డ్రైవర్, కానీ ఆమె కల నెరవేరడానికి ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారాయి. వాటిని అధిగమించి విజయం సాధించింది.

Also Read: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?

చదువు ఆపేయాల్సి వచ్చినా..

ప్రీతి హుడా తన చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండేది. ఆమె 10వ తరగతి పరీక్షలో 77% మార్కులు సాధించింది. 12 వ తరగతి పరీక్షలో 87% మార్కులు సాధించింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆమె చదువు ఆపేసి, పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే ప్రీతి తన చదువును కొనసాగించింది. దిల్లీలోని లక్ష్మీ బాయి కళాశాలలో ప్రవేశం పొంది, హిందీ సబ్జెక్టులో పట్టభద్రురాలైంది. ప్రీతి హిందీలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)  పీహెచ్‌డీ కూడా పొందారు. 

Also Read: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

తొలి ప్రయత్నంలో విఫలం కానీ 

ప్రీతి స్వస్థలం హరియాణా రాష్ట్రం బహదూర్ఘగ్ ప్రాంతం. ఆమె తండ్రి దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఎంతో ప్రణాళికతో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమైంది ప్రీతి. సివిల్స్ లో  హిందీ మీడియాన్ని ఎంచుకుంది. అంతే కాదు హిందీ సబ్జెక్టును ఆఫ్షనల్ గా ఎంచుకుంది. ప్రీతి హుడా తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. అంతటితో నిరుత్సాహ పడకుండా రెండో సారి ప్రయత్నించింది. 2017లో ఆమె సివిల్స్ క్లియర్ చేసింది. 288వ ర్యాంక్ సాధించింది.  

Also Read: సివిల్ సర్వీసెస్ 2020 తుది ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగువారు ఎవరంటే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
Breaking News:రాజధాని అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం- ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
రాజధాని అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం- ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
Mbappe VS Paraguayan Senator: ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget