అన్వేషించండి

Dolly ki tapiri : రోడ్ సైడ్ చాయ్ వాలా - స్టైలింగ్‌తోనే సూపర్ స్టార్ అయ్యాడు - ఇప్పుడెంత సంపాదిస్తాడో తెలుసా ?

Dolly Chaiwala : డాలీ చాయ్ వాలా ఈ పేరు వింటే చాలా మందికి తెలియదు కానీ సోషల్ మీడియాలో రీల్స్ చూసేవారికి మాత్రం..ఎక్కడో చోట తగిలే ఉంటాడు. రోడ్ సైడ్ టీ స్టాల్ ఓనర్ కానీ ఇప్పుడు సూపర్ స్టార్ .

Dolly Chaiwala Charges For a Show Rs 5 Lakh  5 star Hotel : నాగపూర్‌లో ఓ బిజీ రోడ్ మీద చిన్న బల్ల పెట్టుకుని  టీ అమ్ముతూ ఉంటాడు డాలీ చాయ్ వాలా. ఆయన ప్రత్యేకత టీ కాదు. స్టైలింగ్. ఆయన వేషం వెరైటీగా ఉంటుంది. టీ ఇచ్చే విధానమే కాదు.. సిగిరెట్ కూడా అలాగే వెలిగించి చూపిస్తాడు. అతని స్టైల్ బాగుందని జనం బాగానే వచ్చేవారు. అతి వద్ద టీ ఏడు రూపాయలు మాత్రమే. అటీ దుకాణం  పెట్టిన రోజున అతనికి  మూడు, నాలుగు వేల దాకా ఆదాయం వస్తుంది.  

కానీ ఇప్పుడా డాలీ చాయ్ వాలా రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో డాలీ చాల్ వాలా సూపర్ స్టార్ రేంజ్  పాపులర్. ఎంత అంటే.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఆయన స్టాల్ వద్ద నిల్చుని ఏక్ చాయ్ ప్లీజ్ అని అడిగేంత. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ డాలీ చాయ్ వాలా వద్ద టీ తాగాడు. అది వైరల్ అయిపోయింది. 

ఇంత ఫేమ్ ఎలా వచ్చిందంటే.. డాలీ చాయ్ వాలా టీ ఇచ్చే విధానం వెరైటీగా ఉందని.. ఓ ఫుడ్ వ్లాగర్.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే అది వైరల్ అయిపోయింది. తర్వాత చాలా మంది ఇలా వచ్చి ీజియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించారు. ఆ వీడియోలన్నీ ఇన్ స్టంట్ హిట్స్. దీంతో.. డాలీనే స్వయంగా సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసి రోజూ తన వీడియోలు పెట్టుకోవడం ప్రారంభించారు. ఫాలోయర్లు పిచ్చగా పెరిగిపోయారు. ఇప్పుడు అతన్ని ప్రమోషన్ కోసం పిలిచేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఊరికే చేస్తాడా.. లక్షలు వసూలు చేస్తాడు. మాల్దీవ్స్‌ కూడా పిలిచి పబ్లిసిటీ చేయించుకుంది. 

దేశ విదేశాల నుంచి చాలామంది ఫుడ్ వ్లాగర్స్.. షూటింగ్ కోసం పిలుస్తూంటారు. వస్తాను కానీ.. ఉచితంగాకాదని.. లెక్క చెబుతాడు. రోజుకు ఐదు లక్షలు.. ఫైవ్ స్టార్ హోటల్ స్టే ఇస్తే మాత్రమే వస్తానంటాడు. అలా ఇచ్చి  పిలిపించుకునేవాళ్లు లెక్కలేనంత మందిఉంటారు. కొంత మంది లగ్జరీ కార్లు పంపుతూ ఉంటారు . ఆ కార్లతో ఆయన చేసే రీల్స్ కూడా వైరలే. ఇంత సంపాదించాడా అని చాలా మంది ఆశ్చర్యపోతూంటారు.  మన తెలుగు హీరో నాని కూడా డాలీ స్టాల్ ను నాగపూర్ లో సందర్శించాడు. 

అయితే నిరుపేద కుటుంబం.. రోజుకు మూడు నాలుగు వేలసంపాదన వస్తే గొప్ప అనుకున్నా.. ఫుట్ పాత్ మీద బిజినెస్ చేసుకున్నా.. తనకు గుర్తింపు తెచ్చుకున్న స్టైలింగ్ టీ ని మాత్రం వదల్లేదు. కుదిరినప్పుడల్లా నాగపూర్ ఫుట్ పాత్ మీద టీ స్టార్ పెడతారు. ఇప్పుడు రోజుకు లక్షలు సంపాదిస్తూ ఉండవచ్చు కానీ.. ఆయన జీవితం మాత్రం.. అంత పూలపాన్పు కాదు. సోషల్ మీడియా పుణ్యాన సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ స్టారిజాన్ని ఎలా వాడుకోవాలో కూడా బాగా నేర్చుకున్నాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Ralayaseema Lift Scheme: రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు.. సీఎం చంద్రబాబు మౌనం ఎందుకు? - వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు.. సీఎం చంద్రబాబు మౌనం ఎందుకు? - వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Cyberabad CP Jail Sentence: హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష!
హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget