Viral Kiss: కోల్‌కతా మెట్రో స్టేషన్‌లో ప్రేమజంట ముద్దు సీన్ - ఈ కిస్సిక్ కరెక్టా కాదా అని వాదులాడుకుంటున్న సోషల్ మీడియా
Kolkata Metro Station : ప్రేమ ఎంత మధురమో.. ముద్దు కూడా అంతే మధురం అని ఓ ప్రేమ జంట లోకాన్ని మర్చిపోయిన ఘటన కోల్‌కతాలోని కాళీఘాట్ మెట్రో స్టేషన్‌లో జరిగింది. ఇంతకీ ఆ జంట తప్పు చేసిందా? కరెక్టే చేసిందా?
Couple Viral Kiss At Kolkata Metro Station Divides The Internet: కోల్‌కతాలోని కాళీఘాట్ మెట్రో స్టేషన్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. రాత్రి కాస్తంత పొద్దుపోయాక కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది. అలాంటి సమయంలో కొన్ని జంటలు రోజంతా కోల్ కతాలో ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వెళ్లేందుకు మెట్రో ఎక్కేందుకు వస్తారు. అలా వచ్చిన ఓ జంట విడిపోయి మళ్లీ కలవలేమని అనుకున్నారో.. ఆ రోజుకు దూరమైతే తట్టుకోలేమనుకున్నారో కానీ గాఢంగా కౌగలించుకుని అధరచుంబనం చేసేసుకున్నారు.
ఈ జంట వాలకం చూస్తున్న కొంత మంది అలాంటి పనేదో చేస్తారని ముందుగానే అనుకున్నారేమో కానీ సీక్రెట్ గా వీడియో తీసేశారు. అలా తీస్తే పర్వాలేదు కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే వారు చేసిన మంచి పనేమిటంటే.. ఆ జంట ఐడెంటిటీ కనబడకుండా చూశారు.
Kolkata metro station per kiss kiss dono ek compuls lovers pic.twitter.com/SxMSDUaP40
— S.K.Dausa (@DSBandikui) December 15, 2024
ఇప్పుడీ కిస్సింగ్ వీడియో వైరల్ అయింది. అందరూ చూసి వదిలి పెట్టడం లేదు. వారు మంచి పని చేశారా.. తప్పు పని చేశారా అని జడ్జ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది వారిద్దరూ మంచి ప్రేమికులని అలా ముద్దు పెట్టుకుంటే తప్పేమిటని అంటున్నారు.
চুমু খেতে আধার লাগে না। পাসপোর্ট ছবি লাগে না। বরং লাগে শুধু ভালোবাসা। তাই যদি শীতের মরসুমে ভালোবাসা একটু ছড়িয়ে পড়ে তো পড়ুক।
— Dr Arpan Saha (@dr_arpansaha) December 17, 2024
ওতো আপত্তি করে লাভ নেই। না হয় কিসতুতো ভালোবাসার সাক্ষী রইলো শহর তিলোত্তমা।#KolkataMetro #kalighatmetro #viral #viralnews #viralvideo #kisses pic.twitter.com/pkfv8lbUuZ
The only thing wrong or 'obscene' with the viral #Kolkata metro video is that it was shot without consent. Whoever captured the video, or shared it, must be prosecuted as per law.
— Agnivo Niyogi (অগ্নিভ নিয়োগী) (@Aagan86) December 16, 2024
How two consenting adults conduct themselves is NONE of our business. The moral policing must stop
మరికొందరు బహిరంంగా అలాంటి పనులు చేయడం సమాజానికి మంచిది కాదంటున్నారు.
Kolkata to Delhi : Hum tumse Kam hai kya
— Anjali Prakash (@anjaliprakash05) December 17, 2024
This video of a couple kissing at Kolkata Metro station is going viral #KolkataMetro #Kolkata pic.twitter.com/62zODMZ88x
#delhimetro is not just a metro station 😜but an inspiration to others station 😂
— Kreatly (@kreatlylingdoh1) December 16, 2024
couples giving CPR during an Emergency at #KolkataMetro 🤣#Jacquline #उत्कर्ष_कोचिंग #ViratKohli #VJVishal #Retire #RestInPeace #VijayDiwas pic.twitter.com/D8c0RxcC6F
ఈ కిస్సిక్ జంట ఈ పాటికి మరెక్కడో ముద్దలాడుకుంటూ ఉంటారు.కానీ ఈ సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. ఎదుకంటే ఆ జంట చేసింది తప్పో.. ఒప్పో ఎవరూ డిసైడ్ చేయలేరు మరి.