అన్వేషించండి

Shashi Tharoor: ఎగిరిపోతే ఎంత బాగుంటుందని పాడుకుంటున్న శశిథరూర్ -ఇక బీజేపీలో చేరడమే మిగిలిందా?

Congress MP: కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గ సంకేతాలను ఆయన ఇస్తున్నారు.

Shashi Dharur likely to join BJP: కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ .. ఎగిరిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ట్వట్లు పెడుతున్నారు. ఎగిరిపోవాలనుకుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవద్దని.. రెక్కలు నీవి.. ఆకాశం అందరిది అని ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. 

శశి థరూర్ ఇటీవల ప్రధాని మోదీని పదే పదే ప్రశంసిస్తున్నారు.  ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో థరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతుతో ఖర్గే పోటీ చేశారు కానీ.. పార్టీలో ఎవరి అనుమతి లేకుండా థరూర్ పోటీ చేశారు. కానీ ఆయనకు చాలా స్వల్ప ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీతో గ్యాప్ కనిపిస్తోంది.  రాహుల్ గాంధీ , ఇతర సీనియర్ నాయకులతో ఆయన సంబంధాలు  తగ్గిపోయాయి. 

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ దౌత్య కార్యక్రమంలో థరూర్‌ను  ఒక బృందానికి నాయకుడిగా నియమించారు.  కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల పేర్లను సూచించినప్పటికీ, థరూర్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఇది వివాదాస్పదం అయింది. పార్టీ నామినేట్ చేయలేదు కాబట్టి ఆయన ప్రభుత్వ ఎంపికను తిరస్కరించాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ థరూర్ ఆ పని చేయలేదు.   పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని కాంగ్రె్స అగ్రనేతలు భావిస్తున్నారు. 

థరూర్ తరచూ కాంగ్రెస్ పార్టీ  అధికారిక వైఖరికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.   కేరళలో CPI(M) ప్రభుత్వాన్ని ప్రశంసించడం, RSS చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశం కావడం వంటివి ఆయన BJP వైపు మొగ్గుతున్నారనే ఊహాగానాలు పెరగడానికి కారణం అవుతున్నాయి.  థరూర్ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ హైకమాండ్ ఆయనకు ఈ అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని, ఇది ఆయన అసంతృప్తికి కారణమని చెుతున్నారు.  

 అయితే  థరూర్ పలు సందర్భాలలో తాను BJPలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆయన తనను తాను "క్లాసిక్ లిబరల్"గా పేర్కొంటూ వచ్చారు.  ఆపరేషన్ సిందూర్ వంటి జాతీయ భద్రతా అంశాలలో తాను పార్టీ వైఖరిని పక్కనపెట్టి దేశహితం కోసం మాట్లాడుతున్నానని, ఇది BJPలో చేరడానికి సంకేతం కాదని థరూర్ అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం పెట్టడంతో మరో చాయిస్ లేదని.. బీజేపీలో చేరుతారన్న ఊహాగనాలు వస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Kolathur By Election 2026: కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!
కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget