అన్వేషించండి

LS Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం, తరమలేక తల పట్టుకుంటున్న అధికారులు

LS Elections 2024: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఏనుగులు దాడి చేసే ప్రమాదం ఉండడం వల్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు అవస్థలు పడుతున్నారు.

Lok Sabha Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం కలుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు నియోజకవర్గంలో ఈ సమస్య వచ్చి పడింది. ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉందని అధికారులు వాపోతున్నారు. మే 7వ తేదీన లోక్‌సభ మూడో విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేశారు. కోర్బా ప్రాంతంలో భారీ సంఖ్యలో ఏనుగులు (Elephants in Korba) సంచరిస్తున్నాయని వెల్లడించారు. ఓటింగ్ జరిగే సమయంలో ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కోర్బా జిల్లాలోని దాదాపు 65 పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏనుగుల దాడులు నమోదవుతున్నాయని, అందుకే ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి గ్రామానికీ వెళ్లి అక్కడి ఓటర్లతో మాట్లాడుతున్నారు. వీలైనంత వరకూ ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లేలా (Elephants Attack) చూడాలని చెబుతున్నారు. కోర్బా జిల్లా కలెక్టర్ కూడా ఈ సమస్యపై దృష్టి సారించారు. ఏనుగులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ట్రాక్ చేస్తున్నామని, పోలింగ్ రోజు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. 

"జిల్లాలో కొన్ని చోట్ల ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఆ ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. కోర్బా జిల్లాని రెండు ఫారెస్ట్ డివిజన్‌లు విభజించాం. అక్కడి ప్రజలనీ అప్రమత్తం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. సాయంత్రం ఈ దాడులు ఎక్కువగా జరిగే ప్రమాదముంది. అది పోలింగ్‌పై ప్రభావం చూపిస్తుండొచ్చు. ఇది పంటలు చేతికొచ్చే కాలం. వాటిని తినేందుకు గుంపులు గుంపులుగా ఏనుగులు తరలి వస్తాయి. అందుకే ఉదయమే వచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం"

- అటవీ అధికారులు

అటవీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..ఏనుగులను రాత్రి పూట సంచరిస్తుంటాయి. వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఏనుగులను గేట్‌వేగా పిలుచుకునే కోర్బాలో మనుషులపై దాడులు పెరుగుతున్నాయి. 2019-23 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల దాడుల్లో కనీసం 245 మంది ప్రాణాలు కోల్పోయారు. 

టాప్ హెడ్ లైన్స్

Brazil - India Match: ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget