అన్వేషించండి

KCR News: కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత- తెలంగాణ ప్రజాప్రతినిధులకు కల్పించే సెక్యూరిటీలో మార్పులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు అందరికి ఇచ్చే సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కల్పించారని సమాచారం.

Telangana News: తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల భద్రతను ప్రభుత్వం కుదించింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి ఇచ్చే సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేసినట్టు పోలీసు శాఖ వివరించింది. అందరి ఎమ్మెల్యేలకు కేటాయించినట్టుగానే 2+2 భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు అందరికి ఇచ్చే సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కల్పించారని సమాచారం. అంటే ఆయన చుట్టూ నలుగురు గన్‌మెన్‌లు ఉంటారు. ఎస్కార్‌, పైలట్‌ వెహికల్ ఉంటుంది. ఆయన ఇంటి ముందు ఓ సెంట్రీతోపాటు మరో ఇద్దరు కాపాలా ఉంటారు. 

కేసీఆర్‌కు ఒక్కసారిగా భద్రత కుదించడంపై బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఇలా ఒకేసారి భద్రత కుదించడం మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. అనంతరం నందినగర్‌లోని ఇంటికి వెళ్తారు. అనంతరం ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. 

ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మంత్రులకు 2+2 భద్రత ప్రొవైడ్ చేశారు. ఓడిపోయిన నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుందని పోలీసులు శాఖ తెలిపింది. 

టాప్ హెడ్ లైన్స్

Nitrogen In Car: టైర్లలో నైట్రోజన్ నింపితే మైలేజ్ పెరుగుతుందా? పంక్చర్లు తగ్గుతాయా? నిపుణుల సమాధానం ఇదే
కారు టైర్లలో నైట్రోజన్ నింపాలా? సాధారణ గాలి సరిపోతుందా? నిజం ఏంటో తెలుసుకోండి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి కారుమూరి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి కారుమూరి
కారు లోన్ బెటరా, సేవింగ్స్ బెటరా? రూ.8 లక్షల కారు కోసం నెలకు ఎంత ఆదా చేయాలి?
నెలకు ఎంత పొదుపు చేస్తే సులభంగా కొత్త కారు కొనవచ్చు?
TMC Party Funds Freeze 2026: టీఎంసీలో రూ. 1,000 కోట్ల మనీ వార్ .. మమతా బెనర్జీకి బిగ్ షాక్! పార్టీ నిధులు ఫ్రీజ్ అయితే తృణమూల్ నడవడం సాధ్యమేనా?
టీఎంసీలో రూ. 1,000 కోట్ల మనీ వార్ .. మమతా బెనర్జీకి బిగ్ షాక్! పార్టీ నిధులు ఫ్రీజ్ అయితే తృణమూల్ నడవడం సాధ్యమేనా?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Chennai Super Kings News: ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
Kalvakuntla Kavitha Attacks Pawan Kalyan: పవన్ కల్యాణే టార్గెట్‌గా కల్వకుంట్ల కవిత రాజకీయం! తెలంగాణలో ప్రభావం లేని జనసేనానిపై యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా?
పవన్ కల్యాణే టార్గెట్‌గా కల్వకుంట్ల కవిత రాజకీయం! తెలంగాణలో ప్రభావం లేని జనసేనానిపై యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా?
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Embed widget