అన్వేషించండి
Telugu breaking News: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Key Events

ప్రతీకాత్మక చిత్రం(Image Source- freepik)
Background
Latest Telugu breaking News: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తిరస్కరించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి, ఆ తర్వాత అతి కొద్దిగా చల్లబడ్డాయి. ఈ రోజు, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.13 డాల...
10:16 AM (IST) • 09 Feb 2024
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని యన్నెం శ్రీనివాసరెడ్డి బలపరిచారు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి బీఏసీ అజెండాను టేబుల్ చేయనున్నారు. అటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటో డ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకూ వారు ప్రయాణించారు.
Load More
Tags :
YS Jagan BJP CONGRESS Nara Lokesh Breaking News Telangana CM Breaking News Live Pawan Kalyan Janasena Revanth Reddy KCR ABP Desam Chandra Babu Telangana Governor Telangana Assembly Budget Sessions 2024 February 9తెలుగులో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అయినా 'ABP దేశం'లో ముందుగా చూసేయండి.టాలీవుడ్,స్పోర్ట్స్, కొవిడ్ 19 వ్యాక్సిన్ అప్‌డేట్స్..ఇలా వార్త ఏదైనా 'ABP దేశం'లో చూడండి.| మరిన్ని సంబంధిత కథనాల కోసం.. 'ABP దేశం' ఫాలో అవండి.
New Update
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
రాజమండ్రి
వరంగల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion