అన్వేషించండి

Anant Ambani Wedding Invitation: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లి శుభలేఖ చూశారా, వేడుకలు జరిగేది అక్కడే

Anant Ambani Wedding: అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ పెళ్లి శుభలేఖని అంబానీ ఫ్యామిలీ విడుదల చేసింది.

Anant Ambani Radhika Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జులై 12వ తేదీన ఒక్కటవ్వనున్నారు. ఈ మేరకు అఫీషియల్‌గా వెడ్డింగ్ కార్డ్‌ని విడుదల చేశారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే కొంత మంది ప్రముఖులకు అంబానీ ఫ్యామిలీ ఈ వెడ్డింగ్ కార్డులను పంపింది. రెడ్, గోల్డ్ కలర్స్‌తో అందంగా ఈ శుభలేఖని డిజైన్ చేశారు. మూడు రోజుల పాటు ఏమేం వేడుకలు జరుగుతాయో ఆ వివరాలన్నీ కార్డులో ప్రింట్ చేయించింది అంబానీ ఫ్యామిలీ. జులై 12వ తేదీన శుభ వివాహ్‌ కార్యక్రమం జరగనుంది. జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్‌ కార్యక్రమం నిర్వహించున్నారు. ఇక వేడుకల్లో చివరి రోజైన జులై 14న మంగళ్ ఉత్సవ్ జరిపిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ కార్యక్రమాలు జరుగుతాయని అంబానీ కుటుంబం వెల్లడించింది.

క్రూజ్‌లో వేడుకలు..

ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకల్ని చాలా గ్రాండ్‌గా చేశారు. ఇప్పుడు రెండోసారి ప్రీవెడ్డింగ్ వేడుకల్ని అంత కన్నా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఓ క్రూజ్‌లో ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కి ఈ క్రూజ్ ట్రావెల్ చేయనుంది. ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులకు ఇన్విటేషన్ పంపింది అంబానీ ఫ్యామిలీ. వీళ్లలో షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, కరణ్ జోహార్, అనన్యా పాండే, జాహ్నవీ కపూర్, దిశా పటానీ, కరిష్మా కపూర్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీ కూడా ఉన్నాడు. మార్చిలో జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల్ని అంబానీ వైల్డ్‌లైఫ్ సాంక్చురీలోని వన్‌తారాలో జరిపించారు. పాప్ సింగర్ రిహానాతో పాటు యాకాన్ కూడా ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే...ప్రస్తుతం క్రూజ్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. Back Street Boys పాటకు కొందరు స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో షకీరా కూడా ఓ ప్రదర్శన ఇస్తుందని చెబుతున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambani Family (@ambani_update)

Also Read: Naveen Patnaik: నేను ఆరోగ్యంగా ఉన్నా, ఓట్ల కోసమే ఈ పుకార్లు - మోదీకి నవీన్ పట్నాయక్ కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget