అన్వేషించండి

Adilabad News: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థుల ఆందోళన విరమణ - విచారణ కమిటీతో చర్చలు సఫలం, 15 డిమాండ్లు నెరవేర్చాలని వినతి

Telangana News: తమపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా ఆందోళన చేస్తోన్న ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులు శనివారం సమ్మె విరమించారు.

Adilabad Rims Junior Doctors Ceased Protest: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) లో మెడికోలు (Medicos) శనివారం సమ్మె విరమించారు. బయటి వ్యక్తులు తమపై దాడి చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని గత 4 రోజులుగా వైద్య విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు (Junior Doctors) విధులు బహిష్కరించారు. డైరెక్టర్ ను మార్చాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం విచారణ కమిటీలు, వైద్య విద్యార్థులకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళన విరమిస్తున్నట్లు మెడికోలు ప్రకటించారు. ముఖ్యంగా తమ 15 డిమాండ్లను నెరవేర్చాలని కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో తిరిగి ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది

 
ఐదుగురి అరెస్ట్
 
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కలిగించగా, వైద్య విద్యార్థులు విధులకు దూరంగా ఉంటూ ఆందోళన నిర్వహించారు. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన సేవలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఘటనపై విచారించిన పోలీసులు రిమ్స్ ప్రొఫెసర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. రిమ్స్ హాస్టల్ ఆవరణలోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయించిన ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను టర్మినేట్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా కమిటీలతో వైద్య విద్యార్థులు చర్చలు సఫలం కావడంతో నిరసన విరమించారు.

Also Read: Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.?

టాప్ హెడ్ లైన్స్

Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget