By: ABP Desam | Updated at : 04 Jul 2022 08:35 PM (IST)
నదిని జయిస్తున్న బామ్మ ( File Photo )
70 Years Old Women Jump : యాభై ఏళ్ల వయసుకే కాళ్లు, కీళ్లు నొప్పులొస్తాయి. చిన్న పిల్ల కాలువను దాటలేని పరిస్థితి వస్తుంది. అయితే హర్యానాకు చెందిన ఓ బామ్మ మాత్రం.. సూపర్ బామ్మగా మారిపోయింది. 40 అడుగుల ఎత్తైన వంతెన పై నుంచి గంగా నదిలోకి దూకి ఈతకొట్టింది. ఈత మాత్రమే కాదండోరు.. ఈ బామ్మ డ్యాన్స్ కూడా అదరొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బామ్మ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
हर हर गंगे...🙏
70 years old dadi jumping into the Ganges river from the bridge of Har Ki Pauri, Haridwar and she swimming comfortably.
Really this is unexpected.@ActorMadhavan @ShefVaidya @amritabhinder @bhumipednekar @VidyutJammwal @divyadutta25 @ImRaina @harbhajan_singh pic.twitter.com/kaCpXH8hy1— Rajan Rai (@RajanRa05092776) June 28, 2022
హర్యానాకు చెందిన ఈ బామ్మ పేరు ఓంవతి . వయసు 73 ఏళ్లు. హర్యానాలోని సోంపేట్‌కు చెందిన ఈమె తాజాగా హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెన నుంచి గంగా నదిలోకి దూకి.. ఈదుకుంటూ.. నది అవతల ఒడ్డుకు చేరుకుంది. ఈమె అంత ఎత్తు నుంచి దూకడానికి కొందరు సహాయం చేశారనుకోండి. అయితే ఆమె అక్కడి నుంచి దూకడం మాత్రం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.
Joie de vivre! The 73-year-old who went viral for her dive into Ganga is also fond of dancing... pic.twitter.com/dtlOokNndp
— Boris A.K.A Bread & Circuses (@BorisPradhan) June 30, 2022
నదుల్లో ఈతకొట్టడమంటే తనకెంతో ఇష్టమని,,. నాకు చిన్నప్పటి నుంచే నదుల్లో ఈతకొట్టే అలవాటుందని ఆమె అంటున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బామ్మ డేరింగ్‌కి ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆమెకు డ్యాన్స్ కూడా ఎంతో ఇష్టమట.! ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Once again some enthusiastic soul proves that "Age is just a number"
— TARUN SINGH (@tarun_singh37) June 30, 2022
Proud of you Dadi ji🙏
Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్
DGP Mahender Reddy: సామూహిక జాతీయ గీతాలాపన చేద్దామంటూ డీజీపీ పిలుపు!
Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు
President Droupadi Murmu : ప్రపంచానికి భారత్ ఓ మార్గదర్శి, దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!
50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!
Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!
Minister Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!