అన్వేషించండి

Air Quality Index: తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యత ఎలా ఉందంటే?

Air Quality Index: దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో ఉన్నది వాయు కాలుష్యం అని తాజా అధ్యయనంలో బయటపడిన నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకుందాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

 తెలంగాణ (Telangana) లో ఈరోజు గాలి నాణ్యత సూచీ నిన్నటిలాగానే 38 పాయింట్లతో బాగుంది. కానీ  రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాలలో మాత్రం పర్వాలేదనిపిస్తోంది. అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత19 గా  పీఎం టెన్‌ సాంద్రత 36 గా రిజిస్టర్ అయింది.

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 66 35 66 24 95
బెల్లంపల్లి  ఫర్వాలేదు 81 44 81 24 95
భైంసా  ఫర్వాలేదు 56 30 56 23 94
బోధన్   బాగుంది 40 20 40 23 94
దుబ్బాక   బాగుంది 38 18 38 23 90
గద్వాల్  బాగుంది 52 31 20 24 83
జగిత్యాల్  ఫర్వాలేదు 57 29 57 25 90
జనగాం   బాగుంది 43 19 43 23 90
కామారెడ్డి బాగుంది 34 17 34 23 90
కరీంనగర్  ఫర్వాలేదు 56 28 56 24 92
ఖమ్మం  బాగుంది 24 12 24 25 87
మహబూబ్ నగర్ బాగుంది 37 22 27 24 85
మంచిర్యాల ఫర్వాలేదు 78 42 78 25 90
నల్గొండ  బాగుంది 35 13 35 24 85
నిజామాబాద్   బాగుంది 38 19 38 23 93
రామగుండం  ఫర్వాలేదు 80 43 80 25 89
సికింద్రాబాద్  బాగుంది 32 17 30 23 90
సిరిసిల్ల  బాగుంది 42 21 42 23 90
సూర్యాపేట బాగుంది 26 11 26 24 82
వరంగల్ బాగుంది 38 17 38 24 86

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో  గాలి నాణ్యత 27 పాయింట్లతో  బాగుంది.  ఎప్పటిలాగే  కోకాపేట్, సోమాజీ గూడ లో మాత్రం పర్వాలేదనిపిస్తోంది. అయితే రోజు గడిచే కొద్ది ఇది కాస్త పెరుగుతూ రాత్రి సమయానికి దారుణంగా తయారవ్వుతుంది.   ప్రస్తుత PM2.5 సాంద్రత 13 గా  పీఎం టెన్‌ సాంద్రత 24  గా రిజిస్టర్ అయింది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) బాగుంది 23 14 17 23 91
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 10 5 10 23 91
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 54 31 54 23 91
కోఠీ (Kothi) బాగుంది 22 7 22 23 91
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 10 6 8 23 91
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 19 11 19 23 91
మణికొండ (Manikonda) బాగుంది 23 14 22 23 90
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 63 14 63 23 91
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 24 14 24 23 90
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 21 7 21 23 91
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 17 10 16 23 90
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 63 35 63 23 91
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 15 9 14 23 90
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 33 8 14 23 91

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత  నిన్నటి కంటే మెరుగ్గా 22 పాయింట్లతో ఉంది.  అన్నీ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డునే చూపించింది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  11 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత16 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగుంది 24 11 24 27 82
అనంతపురం  బాగాలేదు  62 27 58 25 74
బెజవాడ  బాగుంది 18 11 2 27 81
చిత్తూరు  బాగుంది 19 7 19 28 63
కడప  బాగుంది 16 4 16 26 73
ద్రాక్షారామ  పరవాలేదు  13 8 8 27 81
గుంటూరు  బాగుంది 15 9 5 26 85
హిందూపురం  బాగుంది 19 6 19 21 85
కాకినాడ  బాగుంది 13 8 9 26 86
కర్నూలు బాగుంది 38 23 17 25 82
మంగళగిరి  బాగుంది 24 10 18 26 86
నగరి  బాగుంది 19 7 19 28 63
నెల్లూరు  బాగుంది 13 8 10 29 65
పిఠాపురం  బాగుంది 13 8 9 26 86
పులివెందుల  బాగుంది 13 5 13 24 69
రాజమండ్రి బాగుంది 13 8 11 26 87
తిరుపతి బాగుంది 24 11 24 26 67
విశాఖపట్నం  బాగుంది 24 11 23 27 80
విజయనగరం  బాగుంది 23 11 23 27 82
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget