అన్వేషించండి

Men Health: ‘అది’ చిన్నగా ఉంటే పురుషులు ‘అందుకు’ పనికిరారా? నిపుణులు ఏం చెప్పారంటే..

అబ్బాయిలూ అది చిన్నగా ఉందని చింతిస్తున్నారా? డోన్ట్ వర్రీ.. నిపుణులు ఏం చెప్పారో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.

చాలామంది పురుషుల్లో ఎప్పుడూ ఉండే సందేహం.. చిన్నగా ఉంటే, తన భాగస్వామితో కలయిక కష్టమవుతుందా అని. దాన్ని మైండ్‌లో పెట్టుకోవడం వల్ల.. అసలుకే ఎసరు వస్తుంది. మానసిక ఆందోళనకు గురై.. తమ జీవితమే వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. అబ్బాయిలూ.. మీకు కూడా అలాంటి ఆలోచనే ఉందా? అయితే, ఇప్పటికైనా అది బుర్ర నుంచి పూర్తిగా బయటకు తీసేయండి. ఎందుకంటే.. Size size doesn't matter. 

‘ఏక్ మినీ కథ’ సినిమా చూశారా? అందులో హీరో సంతోష్ శోభన్ కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్ ‘అది’ చిన్నది అంటూ ఏడిపించడం, P*rn సినిమాల్లో చూపించే సైజులతో పోల్చుకోవడం వంటివి మనసును అతలాకుతలం చేసేస్తాయి. వాస్తవానికి.. ఆ పనిలో పాల్గోడానికి సైజుతో పనిలేదు. అది ఎంత ఉన్నా సరే.. ఇద్దరి ఆట హాయిగా సాగుతుంది. అంతేకాదు.. పిల్లలు కూడా కనేయొచ్చు. కాబట్టి, ఆ విషయం గురించి మరిచిపోండి. దీనిపై నిపుణులు కూడా ఏం చెబుతున్నారో చూడండి. 

స్తంభిస్తే చాలు.. సైజుతో పనిలేదు

పురుషుల అంగం సైజు 2 నుంచి 4 అంగుళాల వరకు ఉంటుంది. అయితే, స్తంభించేప్పుడు 2 అంగుళాల అంగం 4 అంగుళాలకు పెరుగుతుంది. నాలుగు అంగుళాలు ఉన్నవారికి కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుందని అనుకోవడం అపోహ మాత్రమే. నాలుగు అంగుళాల అంగం ఉండేవారికి మరింత పొడవయ్యే అవకాశం ఉండదట. చెప్పాలంటే.. 2 అంగుళాల సైజు ఉండేవారికే సాగే గుణం ఎక్కువగా ఉంటుందట. అలాగే కలయికలో పాల్గొన్నప్పుడు ఎక్కువ స్టిఫ్‌గా ఉండి భాగస్వామిని కేక పెట్టించే అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. 

వాస్తవానికి చిన్న అంగం కలిగిన పురుషుల భాగస్వామికి కలయికలో తక్కువ అంచనాలు ఉంటాయి. అయితే, కలయిక తర్వాత.. తన పార్టనర్‌ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోతారట. చెప్పాలంటే.. పెద్ద అంగం కలిగేవారు అంతగా సంతృప్తి పరచలేరట. అలాగే వీరు స్ట్రోక్స్ ఇచ్చినా మహిళలకు నొప్పి కలగదు. బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు.. స్కలనానికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువట. అంటే.. చిన్న అంగం గలవారు ఎక్కువ సేపు కలయికలో పాల్గొంటారన్నమాట. అయితే, పెద్ద అంగం కలవారితో కలిసిన తర్వాత స్త్రీలు నొప్పితో బాధపడతారట. 

సర్జరీలు వద్దు.. 

చాలామంది.. అంగం సైజును పెంచుకొనేందుకు సర్జరీలు చేయించుకుంటారు. కానీ, అది అంత మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకూ పనికిరాకుండా చేస్తాయట. అలాగే.. సర్జరీలో కూడా ఉన్న అంగాన్నే స్తంభింపజేసి.. కాసింత పొడవు కనిపించేలా చర్మాన్ని అతికించి ఆ భ్రమ కలపిస్తారట. అలాగే బయట అమ్మే మూలికలను కూడా నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. కేవలం అంగస్తంభన సమస్యలు వస్తేనే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. 

అంగం ఎలా పనిచేస్తుంది?

అంగ స్తంభనలో టెస్టోస్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, శరీరంలో రక్త ప్రవాహం కూడా సక్రమంగా ఉండాలి. స్త్రీని చూసినప్పుడు లేదా లైంగిక ప్రేరేపణ జరిగినప్పుడు అంగం ఉద్వేగానికి గురవ్వుతుంది. రక్తప్రవాహం వేగవంతమై పురుషాంగంలోని ‘కార్పోరా కావెర్నోసా’లోని రక్త నాళాలు తెరుచుకుంటాయి. దీంతో రక్తం అందులోకి ప్రవేసించి నరాలు, రక్తనాళాల్లో స్థిరపడి.. కండరాలను బలోపేతం చేస్తుంది. ఫలితంగా అంగస్తంభన ఏర్పడుతుంది. వీర్య స్కలనం కాగానే.. మళ్లీ యథాస్థితికి చేరుతుంది.

Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు

టాప్ హెడ్ లైన్స్

Phone Scroll Psychology Habit: పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!
పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!
UPI Payments vs Cash : డబ్బు ఆదా చేసుకోవడానికి UPI వాడితే మంచిదా? లిక్విడ్ క్యాష్ వాడాలా? 
డబ్బు ఆదా చేసుకోవడానికి UPI వాడితే మంచిదా? లిక్విడ్ క్యాష్ వాడాలా? 
Foot Care at Home : పాదాలు నల్లగా, గరుకుగా ఉన్నాయా? ఇంట్లోనే పార్లర్ తరహాలో ఇలా సింపుల్​గా క్లీన్‌ చేసుకోండి
పాదాలు నల్లగా, గరుకుగా ఉన్నాయా? ఇంట్లోనే పార్లర్ తరహాలో ఇలా సింపుల్​గా క్లీన్‌ చేసుకోండి
Egg Garlic Karam Recipe : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది
గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Embed widget