అన్వేషించండి

Best Places for Flying Kites : పతంగులను ఎగురవేసేందుకు బెస్ట్ ప్లేసెస్ ఇవే - లేదంటే రిస్క్ తప్పదు

Best Places for Flying Kites : గాలిపటాలను ఎగురవేయాలంటే విశాలమైన ప్రదేశంతో పాటు కొన్ని నియమాలనూ పాటించాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు.

Best Places for Flying Kites : చలికాలంలో వచ్చే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నా, పెద్దా కలిసి ఆకాశంలోకి పతంగులను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎలాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి, ఏయే ప్రాంతాల్లో ఎగురవేయకూడదు అన్న విషయాలు చాలా మందిని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. అవి తెలియక తమ పతంగులను కోల్పోవాల్సి ఉంటుంది లేదా దాన్ని ఎగురవేసే వ్యక్తి ప్రమాదానికి కూడా గురి కావచ్చు. ఈ సందర్భంగా గాలిపటాలను ఏ ప్రాంతాలను ఎంచుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గాలిపటం ఎగరడానికి స్థిరమైన గాలి ఉండాలి. బీచ్‌లు, పార్కులు, పొలాలు వంటి పుష్కలంగా ఉండే ఖాళీ ప్రదేశాలు గాలిపటాలను ఎగురవేసేందుకు ఉత్తమ ప్రదేశాలుగా చెప్పవచ్చు. చెట్లు, విద్యుత్ లైన్లు, విమానాశ్రయాల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదు. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి.

గాలిపటం ఎగురవేయడానికి కొన్ని చిట్కాలు:

గాలిని చెక్ చేయండి: 

చెట్లు, కొండలు, భవనాలు లేదా పొదలు వంటి అడ్డంకులు లేకుండా పెద్ద, చదునైన ప్రాంతం కోసం చూడండి. అధికంగా వీచే గాలి.. అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. ఇది మీ గాలిపటం ఎగరడాన్ని కష్టతరం చేస్తుంది.

మీ పరిసరాలను చెక్ చేయండి: 

మీ గాలిపటం మీ చుట్టూ ఉన్న ఎవరికీ లేదా దేనికీ హాని కలిగించదని నిర్ధారించుకున్నాకే ఎగురవేయండి.

విద్యుత్ లైన్లు లేదా కార్ల దగ్గర ఎగురవేయొద్దు: 

మీ గాలిపటం విద్యుత్ లైన్లలో చిక్కుకుపోతే, దాన్ని అక్కడే వదిలేయండి. వీలైతే ఆయా ప్రదేశాల్లో ఉన్న విద్యుత్ అధికారులను సంప్రదించండి. అంతేకానీ దాన్ని తీసుకునేందుకు రిస్క్ చేయకండి. దీని వల్ల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. 

ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో, రోడ్లపై : 

గాలిపటాలు ఎగురవేయాలంటే ఆ ప్రాంతం విశాలంగా ఉండాలి. ఇరుకుగా ఉండకూడదు. కావున రద్దీగా ఉండే రోడ్లపై పతంగులను ఎగురవేయకూడదు.

గాలిపటాలు ఎగురవేస్తే వచ్చే లాభాలివే

గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేక సమయంటూ లేకపోయినప్పటికీ మన దేశంలో మాత్రం సంక్రాంతి పండుగ సమయంలో ఎగురవేస్తారు. ఈ పండుగ చలికాలంలో వస్తుంది. ఈ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పతంగులను బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయడం వల్ల మన శరీరంపై సూర్య కిరణాలు పడి, విటమిన్ డి అందుతుంది. దీని వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో గాలి ఒకే దిశగా సాగడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి సులువుగా ఉంటుందని కూడా చెబుతారు.

Also Read : Dangerous Food Combinations : చేపలు తిన్నాక ఆ ఫుడ్​కి దూరంగా ఉండాలట.. అలాగే ఈ ఫుడ్ కాంబినేషన్స్ అస్సలు తినొద్దట, ఎందుకంటే

టాప్ హెడ్ లైన్స్

Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget