అన్వేషించండి

Cow flu: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ‘కౌ ఫ్లూ’, ఇది ఎలా సంక్రమిస్తుంది? పరిశోధనల్లో ఏం తేలింది?

ప్రపంచాన్ని రకరకాల వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు కలవరపెడుతున్నాయి. బర్డ్‌ఫ్లూకు తోడుగా ఇప్పుడు కౌ ఫ్లూ కూడా వ్యాప్తి చెందుతోంది. ఇంతకీ ఇది పాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందా?

నం ఇప్పటి వరకు ‘బర్డ్ ఫ్లూ’ గురించే విన్నాం. తాజాగా ‘కౌ ఫ్లూ’ అనే వైరస్ కూడా పుట్టుకొచ్చింది. ఆవుల నుంచి లేదా ఆవు పాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ‘‘మేం తాగేది గేదె పాలు.. మేం సేఫ్’’ అనుకోవద్దు. అది పేరుకే కౌఫ్లూ, అది అన్నిరకాల జీవరాశులకూ సంక్రమించగలదు. అయితే, ఈ వైరస్ వ్యాప్తికి మొదటి మూలం.. ‘బర్డ్ ఫ్లూ’ అంటే నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే. ఎందుకంటే.. ఇప్పటికే అమెరికాలో ఈ ఫ్లూ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆవులపై జరిపిన పలు పరిశోధనల్లో.. కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. అవేంటో చూడండి.

ఎలా ప్రారంభమైంది?

టెక్సాస్‌లోని వ్యవసాయ క్షేత్రంలో కొన్ని ఆవులు వైరస్‌ బారిన పడ్డాయి. అవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. వైద్య పరీక్షల్లో వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. బర్డ్ ఫ్లూ కలిగిన కొన్ని అటవీ పక్షుల ద్వారా ఆవులకు వైరస్ సోకి ఉంటుందని బావిస్తున్నారు. అయితే, ఆ ఆవులను ముట్టుకున్న రైతులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. అయితే, వారిలో ప్రమాదకరమైన లక్షణాలేవీ కనిపించలేదు. అయితే, ఆవు నుంచి మనుషులకు సంక్రమించే ఈ వైరస్.. శ్వాసకోస కణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. 
 
పక్షుల్లో కనిపించే H5N1 వైరస్‌కు కౌ ఫ్లూకు చాలా తేడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాగే, ఈ వైరస్‌కు గురైన ఆవు పాలను తాగేవారికి కూడా ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. దీన్ని ధృవీకరించడానికి ముందు.. పరిశోధకులు న్యూ మెక్సికోలో వైరస్ సోకిన ఆవు పాలను ఎలుకలకు తాగించారు. దీంతో అవి కూడా అనారోగ్యానికి గురయ్యాయి. అలాగే గాలి ద్వారా కూడా వైరస్‌ను వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ, అది స్వల్ప ప్రభావమే చూపింది. ఆ ఎలుకల రోగనిరోధక శక్తి వెంటనే ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అవి పెద్దగా అనారోగ్యానికి గురికాలేదు. 

ప్రస్తుతానికి సేఫే.. కానీ, భవిష్యత్తులో ప్రమాదమే

ప్రస్తుతం H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్ నియంత్రణలోనే ఉంది. ఆవుల నుంచి మనుషులకు గాలి ద్వారా వ్యాపించడం లేదు. కానీ, భవిష్యత్తులో ఈ వైరస్ మరింత బలోపేతమై.. సమస్యగా మారవచ్చని యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో సెంటర్ ఫర్ వైరస్‌ రీసెర్చ్‌కు చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌ ఫ్లూ ఐసోలేట్‌ను బర్డ్‌ప్లూతో పోల్చినప్పుడు.. మానవుల్లో శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ల ద్వారా వ్యాపించే గుణాలను పొందినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫ్లూకు గురైన నలుగురి వ్యక్తుల్లో ఏదీ అంత ప్రభావంతంగా కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్‌ను భవిష్యత్తులో నియంత్రించడం కష్టం కావచ్చని అంటున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే శక్తిని పొందినట్లయితే కోవిడ్-19 తరహాలోనే ప్రమాదకరంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి

Cow flu: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ‘కౌ ఫ్లూ’, ఇది ఎలా సంక్రమిస్తుంది? పరిశోధనల్లో ఏం తేలింది?

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget