అన్వేషించండి

BRAT డైట్ అంటే ఏంటి? బరువు తగ్గేందుకు ఇది పాటించవచ్చా?

పిల్లలకి పొట్టలో ఎటువంటి సమస్య ఉన్నా ఈ బ్రాట్ డైట్ ఆహారం పెడితే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల ఆరోగ్యం మీద తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా ఉండాలి. వారికి కడుపులో అసౌకర్యంగా ఉన్నా, మలబద్ధకం సమస్య, డయేరియా వంటి సమస్యలు ఉంటే తల్లిదండ్రులు పాటించే డైట్ బ్రాట్(BRAT). పిల్లలు అనారోగ్యాల బారిన పడితే ఎక్కువ మంది బ్రాట్ డైట్ సిఫార్సు చేస్తారు. అసలు ఏంటి ఈ బ్రాట్ డైట్? ఇది పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారా? ఎన్ని రోజులు పాటించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

బ్రాట్ అంటే ఏంటి?

BRAT అంటే అరటిపండు(Banana), అన్నం(Rice), యాపిల్ సాస్(Apple Sauce), టోస్ట్(Toast). ఇది చప్పగా ఉండే ఆహారం. కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ బ్రాట్ డైట్ ఫాలో అవుతారు. విరోచనాలు అయినప్పుడు ఎక్కువగా దీన్ని ఫాలో అవుతారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజాదరణ పొందిన ఆహారం ఇది. అయితే ఇది ఎక్కువ రోజులు తీసుకోవడం చాలా కష్టం. అది చప్పగా ఉండటమే కారణం.

ఈ ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. పొట్టకి సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహారంలో చేర్చిన పదార్థాల్లో కొవ్వులు, ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట మీద ఎక్కువగా భారం వేయలేవు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో ఎటువంటి చికాకు లక్షణాలు ఉండవు. అంతే కాదు ఈ బ్రాట్ ఆహారం వికారాన్ని తగ్గిస్తుందని డైటీషియన్లు చెప్తున్నారు.

బ్రాట్ లో వీటిని కూడా చేర్చుకోవచ్చు?

కేవలం నాలుగు పదార్థాలతో ఉండే ఈ డైట్ బోరింగ్ ఉంటుంది. అందుకే వాటిలో ఈ ఆహార పదార్థాలు కూడా జోడించుకోవచ్చు. పెరుగు కలుపుకోవడం వల్ల ప్రోబయాటిక్స్ అందుతాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. డయేరియా లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన క్యారెట్లు, పుచ్చకాయ, యాపిల్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు కూడా బ్రాట్ డైట్ లో తీసుకోవచ్చు.

పెద్దవాళ్ళు ఈ డైట్ ఫాలో అవొచ్చా?

ఇది ఎక్కువగా పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు పాటిస్తారు. పెద్దలు కూడా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నప్పుడు బ్రాట్ డైట్ ని అనుసరించవచ్చు. అయితే విటమిన్లు, ఇతర పోషకాలు లేని కారణంగా ఈ ఆహారాన్ని దీర్ఘకాలం పాటు అనుసరించకూడదు. పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి సాధారణ ఆహారం తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎన్ని రోజులు పాటించాలి?

అతిసారంతో బాధపడుతున్న పిల్లలకి ఈ డైట్ ఎక్కువ రోజులు పాటించడం మంచిది కూడా కాదని ఆరోగ్య నిపుణుల భావన. ఎందుకంటే ఇందులో ఫైబర్, పోషకాలు, ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు బ్రాట్ డైట్ ఫాలో అవడం పెద్దలు, పిల్లలకి మంచిదే. బ్రాట్ ఆహారం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పాటించడం ఉత్తమం. బరువు తగ్గడం కోసం కొంతమంది ఈ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అందులో కాల్షియం, విటమిన్ బి 12, ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు బ్రాట్ ఆహారంలో ఉండవు. అందుకే ఎక్కువ రోజులు కొనసాగించడం మంచిది కాదు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే పవర్ ఫుల్ డికాషన్ ఇదే, ఇలా తయారు చేయండి

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget