అన్వేషించండి

Walk Every Day: ఇన్ని లాభాలు ఉన్నాయ‌ని తెలిస్తే.. క‌చ్చితంగా రేప‌టి నుంచే వాకింగ్ మొద‌లుపెడ‌తారు!

Walk Every Day : ప్ర‌తి రోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలామంచిద‌ని, ఫిట్ గా ఉండేందుకు వాకింగ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ఈజీ అని కూడా అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ ప‌ర్ట్స్.

What Happens to Your Body When You Walk Every Day: మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే క‌చ్చితంగా ఫిట్ గా ఉండాలి. అలా ఫిట్ గా ఉండాలంటే.. ఎక్స‌ర్ సైజ్ క‌చ్చితం. కానీ, చాలామంది హై ఇంటెన్స్ వ‌ర్కౌట్స్ చేయ‌లేరు. అలాంటి వాళ్లు వాకింగ్ చేస్తే మంచిద‌ని చెప్తున్నారు హెల్త్ ఎక్స్ ప‌ర్ట్స్. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల చాలా లాభాలు ఉన్నాయ‌ని, వాకింగ్ చేయ‌డం చాలా ఈజీ కూడా అని సూచిస్తున్నారు. బ‌య‌టికి వెళ్లి వాకింగ్ చేయ‌డం కుద‌రని వాల్లు ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేసినా మంచి లాభాలే ఉంటాయ‌ని, హెల్దీగా ఉంటామ‌ని అంటున్నారు. మ‌రి వాకింగ్ చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి? ఒక‌సారి చూద్దాం. 

కేల‌రీలు క‌రిగిపోతాయి.. 

ప్ర‌తి రోజు వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కేల‌రీలు ఎక్కువ‌గా క‌రుగుతాయ‌ని అంటున్నారు ఎక్స్ ప‌ర్ట్స్. జాగింగ్ చేయ‌డం కంటే వాకింగ్ చేస్తేనే ఎక్కువ కేల‌రీలు క‌రుగుతాయ‌ని చాలా రిసెర్చ్ ల్లో తేలింది. మీరు ప్ర‌తిరోజు చేసే ఎక్స‌ర్ సైజ్ ల‌కి, వ‌ర్కౌట్స్ కి వాకింగ్ జ‌త చేస్తే కేల‌రీలు ఎక్కుగా క‌రుగుతాయి అని ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌ర్స‌న‌ల్ ట్రైన‌ర్ అకాడ‌మీ వెల్ల‌డించింది. 

కొవ్వు క‌రిగిపోతుంది.. 

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కేల‌రీలు క‌ర‌గ‌డ‌మే కాకుండా.. ఒంట్లోని కొవ్వు కూడా క‌రిగిపోతుంది. అయితే, అది మ‌నం తినే తిండిని బ‌ట్టి కూడా ఉంటుంద‌ని అని చెప్తున్నారు నిపుణులు. 

కండ‌రాలు దృఢంగా అవుతాయి.. 

వాకింగ్ చేసిన‌ప్పుడు వివిధ కండ‌రాలు ప‌నిచేస్తాయి. దానివ‌ల్ల అవి గ‌ట్టిప‌డి దృఢంగా త‌యారు అవుతాయి. ముఖ్యంగా కాళ్లలోని కండ‌రాలు, ఎముక‌లు స్ట్రాంగ్ అవుతాయి.  

బీపీ త‌గ్గిస్తుంది... 

ప్ర‌స్తుతం చాలామందిలో బీపీ స‌మ‌స్య ఉంది. అయితే, రోజు వాకింగ్ చేస్తే ఆ స‌మ‌స్య త‌గ్గుంద‌ని అంటున్నారు. బీపీ కంట్రోల్ లో ఉండ‌టం వ‌ల్ల హార్ట్ బాగా ప‌నిచేస్తుంద‌ని, ప్ర‌తి రోజు చేసే ఎక్స‌ర్ సైజ్ ల‌కి వాకింగ్ యాడ్ చేస్తే బ్లడ్ ప్ర‌జ‌ర్ కంట్రోల్ ఉంటుంద‌ని రిసెర్చ్ లో తేలిన‌ట్లు నిపుణులు చెప్పారు. 

ఎముక సాంద్ర‌త పెరుగుతుంది.. 

ఎముక సాంద్ర‌త పెర‌గాల్సిన వాళ్లు వాకింగ్ చేస్తే మంచిది. అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ ప్ర‌కారం.. పోస్ట్ మెనోపాస్ లో ఉన్న మ‌హిళ‌లు రోజు వాకింగ్ చేస్తే వాళ్ల ఎముక సాంద్ర‌త బాగా పెరుగుతుంది. వాకింగ్ చేస్తే రేట్ ఆఫ్ బోన్ లాస్ త‌గ్గుతుంద‌ని, అస్థిపంజర సమగ్రత కూడా పెరుగుతుంది. 

వ‌ర్క్ డే లో, అదే ప‌నిగా కూర్చుని ప‌ని చేసేవాళ్లు క‌చ్చితంగా వాకింగ్ ని మెరుగుప‌రుచుకోవాలి. దాని వ‌ల్ల పోస్టుర‌ల్ కండ‌రాల్లు బ‌ల‌ప‌డ‌తాయి. నిల‌బ‌డిన‌ప్పుడు, న‌డిచిన‌ప్పుడు పోశ్చ‌ర్ కండ‌రాళ్ల స‌పోర్ట్ కావాలి. కాబ‌ట్టి అవి స్ట్రాంగ్ అవ్వాలంటే క‌చ్చితంగా వాకింగ్ చేయాల్సిందే. 

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు అధ్యయనాలు, జర్నల్స్ నుంచి సేకరించిన అంశాలను యథావిధిగా ఇక్కడ అందించాం. ఇలాంటి సమస్యలపై నిపుణులను సంప్రదించాలని మనవి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’ లేదా ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
Kidney-Friendly Diet : కిడ్నీ వ్యాధులు ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. లేదంటే మరింత ప్రమాదమంటోన్న వైద్యులు
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. లేదంటే మరింత ప్రమాదమంటోన్న వైద్యులు
Tips To Happy Marriage : మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
Rare Paediatric Robotic Surgery : యశోద హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స.. రోబోటిక్ సర్జరీతో 2 నెలల చిన్నారికి కొత్త జీవితం, ఫుల్ డిటైల్స్ ఇవే
యశోద హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స.. రోబోటిక్ సర్జరీతో 2 నెలల చిన్నారికి కొత్త జీవితం, ఫుల్ డిటైల్స్ ఇవే

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget