అన్వేషించండి

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

డెంగ్యూ ఫీవర్ వస్తే చాలా మంది తేలికగా తీసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.

దోమకాటు వల్ల వచ్చే జ్వరం డెంగ్యూ. కొన్ని గంటల్లోనే ప్లేట్ లెట్స్ పడిపోయేలా చేసి ప్రాణాంతక పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. అందుకే డెంగ్యూని తక్కువ అంచనా వేయకూడదు. డెంగ్యూ ఫీవర్ ఎప్పుడు విరుచుకుపడుతుందో అంచనా వేయలేం. ప్రజలు అన్ని రకాలుగా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు తినే తిండి కూడా త్వరగా ఆ వైరస్ నుంచి బయటికి పంపేందుకు సహకరిస్తుంది. ప్లేట్ లెట్స్ పడిపోకుండా కాపాడే సత్తా కూడా కొన్ని రకాల ఆహారాలకే ఉంది. రోగనిరోధక శక్తి పడిపోకుండా కాపాడే సత్తా ఉన్న ఆహార పదార్థాలు ఇవన్నీ. డెంగ్యూ వచ్చినప్పుడు వీటిని తింటే త్వరగా బయటపడతారు.  

తినాల్సినవి ఇవే
1. బొప్పాయి
2. కివీ
3. పసుపు వేసి వండిన ఆహారాలు
4. కొబ్బరి నీళ్లు
5. వెటిటబుల్ సూప్స్
6. నిమ్మ, ఆరెంజ్ పండ్లు

వీటిలో బొప్పాయి, కివీ, కొబ్బరి నీళ్లు వంటివి ప్లేట్ లెట్స్ పడిపోకుండా కాపాడతాయి. మిగతావి రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ ను బయటికి పంపిస్తాయి. డెంగ్యూ వైరస్ ఒంట్లో చేరితే కనీసం మూడు రోజుల పాటూ ఉంటుంది. ఈ మూడు రోజులు కచ్చితంగా వీటినే అధికంగా తినాలి. 

తినకూడనివి
డెంగ్యూ ఎటాక్ అయినప్పుడు తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటిని తింటే పరిస్థితి డేంజర్ గా మారుతుంది. 

1. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు
2. ప్రాసెస్ట్ ఫుడ్
3. పంచదార నిండిన కూల్ డ్రింకులు
4. బయటి వాతావరణంలో ఎక్కువ సేపు నిల్వ ఉంచిన ఆహారాలు (వాటి మీద దుమ్ము పడే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల వైరస్ లు చేరచ్చు)
5. నూనె నిండిన పదార్థాలు
6. వేపుళ్లు

కొన్ని జాగ్రత్తలు ఇవిగో...
1. ఎక్కడైతే దోమలు అధికంగా ఉంటాయో అక్కడ డెంగ్యూ దోమలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీళ్లు నిల్వ ఉండే చోట ఇవి ఉంటాయి. కాబట్టి ఇంటి ముందు, చుట్టు పక్కల నీళ్ల నిల్వ లేకుండా చూసుకోవాలి. తరచూ బ్లీజింగ్ పౌడర్ వంటివి చల్లాలి. 
2. ఎల్లప్పుడు మంచి ఆహారాన్ని తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అప్పుడు అనుకోకుండా ఏ జ్వరం వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. 
3. ఇంట్లో రాత్రిపూట  మస్కిటో నెట్స్ కచ్చితంగా వాడాలి. అలాగే మస్కిటో రిపెల్లెంట్స్ అంటే స్ప్రేలు, క్రీములు వాడితే మంచిది. 
4. దోమలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో నివసించే వారు శరీరమంతా కవర్ అయ్యేలా దుస్తులు ధరించడం చాలా మంచిది. 

Also read: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget