అన్వేషించండి

Strawberry: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

స్ట్రాబెర్రీ పండ్లను రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

స్ట్రాబెర్రీలు సూపర్ మార్కెట్లలో అన్ని సీజన్లోనూ లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని తినేందుకు ఇష్టపడతారు. నిజానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పండ్లను తింటూ ఉండాలి. రోజుకు రెండు స్ట్రాబెర్రీ పండ్లు తింటే చాలు, శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి. స్ట్రాబెర్రీలలో నీటి శాతం అధికం. వీటిని తినడం వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయన్న భయం అవసరం లేదు. కాబట్టి మధుమేహ రోగులు కూడా స్ట్రాబెర్రీలను పుష్కలంగా తినవచ్చు. అలాగే మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె... ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని రోజూ తినడం వల్ల గుండె సమస్యలు, జీవక్రియ సమస్యలు, ఏకాగ్రత లోపాలు వంటివి రాకుండా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి.

స్ట్రాబెర్రీలలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మన రోజువారీ విటమిన్ సి అవసరాన్ని వందశాతం తీరుస్తాయి. ఈ పండ్లలో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, పాలిఫెనాల్స్ వంటి గుండెకు అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుండెపోటు రాకుండా రక్షణగా నిలుస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అయిన LDL‌ను తగ్గించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది స్ట్రాబెర్రీ. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులను నిరోధిస్తుంది. స్ట్రాబెర్రీలను వినియోగించడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి. 

స్ట్రాబెర్రీలు అధికంగా తినడం వల్ల అల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి. దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దీనిలో ఉండే పొటాషియం గుండెకు  అత్యవసరమైనది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తుంది. స్ట్రాబెర్రీలు తినడం వల్ల చర్మం సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పి, అలెర్జీ, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు రావు. స్ట్రాబెర్రీలు తినడం వల్ల కంటి శుక్లాలు వంటివి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీలు నోటి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తాయి. దంతసమస్యలు నిరోధిస్తాయి. పొట్టలోని అల్సర్లు రాకుండా అడ్డుకోవడంలో కూడా స్ట్రాబెర్రీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

Also read: డయాబెటిస్‌కు, గుండె వ్యాధులకు మధ్య సంబంధం ఏమిటి?

Also read: వర్క్ ఫ్రం హోం మీకు ఎంత హాని చేస్తుందో తెలుసా? దీనివల్ల ఆరోగ్యపరంగా అంతా చెడే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget