అన్వేషించండి

260 కోట్ల సంవత్సరాల నాటి నీరు తాగిన శాస్త్రవేత్త, దాని రుచి ఎలా ఉందో ఇలా చెప్పారు

శాస్త్రవేత్తలు నిత్యం ఏదో ఒక పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఆ పరిశోధనల కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడతారు.

ఒక బాటిల్‌లో నీరు వేసి రెండు రోజులు తర్వాత తాగాలంటేనే మనకు అదోలా ఉంటుంది. ఆ నీరు కూడా వాసన మారిపోతుంది. రుచి చెడిపోతుంది. ఆ నీటిని పారవేస్తాం తప్ప తాగలేం. కానీ ఒక శాస్త్రవేత్త ఏకంగా 260 సంవత్సరాల నాటి నీటిని తాగారు. నిజానికి ఆ నీటిని తాగడం చాలా ప్రమాదకరం. ఆ నీటిలో ఎలాంటి కలుషితాలు లేకుంటే సమస్య ఉండదు, కానీ కలుషితాల్లో కొన్ని ప్రమాదకరమైన సమ్మేళనాలు ఉంటే ప్రాణం పోయే అవకాశం ఉంది. కానీ ఒక శాస్త్రవేత్త తన పరిశోధనలో భాగంగా ఆ నీటిని తాగాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం తాగుతున్న నీటి రుచి, ఆనాటి నీటి రుచి మధ్య తేడాని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఈ పని చేయాల్సి వచ్చింది.

2013లో కెనడాలోని ఒక గనిలో భూమి నుంచి దాదాపు ఒకటిన్నర మైళ్ళ లోతులో నీళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఆ నీళ్లు వేల ఏళ్ళ సంవత్సరాల పాటు అలాగే ఉన్నాయి. వాటిని ఎవరు తాకలేదు. ఆ నీరు గ్రానైట్ లాంటి రాళ్ల మధ్య సన్నని పగుళ్లలో ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఆ నీటి శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు సేకరించారు.

ల్యాబ్‌లో ఆ నీటి వయసును నిర్ణయించేందుకు పలు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆ నీరు చాలా పురాతనమైనదని తేలింది. ఏకంగా 260 సంవత్సరాల నాటిదని నిర్ధారించారు. ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకురాలు బార్బరా షేర్వుడ్ లోలర్. ఆమె పరిశోధనలో భాగంగా ఈ నీటిని రుచి చూడాల్సి వచ్చింది.

నీటిని తాగిన ఆమె కాసేపు ఆ రుచిని అనుభవిస్తూ ఉండిపోయారు. తరువాత ఆ రుచి ఎలా ఉందో ఇతర శాస్త్రవేత్తలకు వెల్లడించారు. ఆ నీళ్లు కాస్త ఉప్పగా ఉన్నాయని, సంపులో ఉండే నీటి కంటే కాస్త జిగటగా ఉన్నాయని తెలిపారు. నీరు, ఆ రాళ్ల మధ్య ప్రతి చర్యల కారణంగానే నీరు ఉప్పుగా మారి ఉంటుందని ఊహించారు. అందుకే ఆ నీరు పసుపు రంగులోకి మారిందని భావిస్తున్నారు. ఎప్పుడైతే దాన్ని రాళ్ల మధ్యలోంచి తీసి ఆక్సిజన్ ఉన్న వాతావరణంలోకి తీసుకొచ్చారు. అది ఆక్సిజన్‌తో సంబంధంలోకి వచ్చి నారింజ రంగులోకి మారినట్టు ఆమె వెల్లడించారు. ఎప్పుడైతే ఈ నీరు ఆక్సిజన్‌తో కలుస్తుందో,అప్పుడు ఆ నీటిలో ఖనిజాలు ఏర్పడడం ప్రారంభిస్తాయి. 

నీటి గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. నీరు ఈ భూమిపై మనిషి పుట్టుకకు ముందు నుంచే ఉందని తేల్చారు పరిశోధకులు. దాదాపు ధూళి మేఘాలు, వాయువులు ఏర్పడినప్పట్నించి నీరు ఉద్భవించడం ప్రారంభించిందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనిషి పుట్టుకకు నీరే ఆధారమని కూడా పరిశోధకులు వాదిస్తూ వచ్చారు. 

Also read: జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? అయితే ఆ కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R వర్సెస్‌ KTM 250 డ్యూక్ - 250ccలో ఏ స్ట్రీట్ బైక్ బెస్ట్? ఫుల్‌ కంపారిజన్‌
Breaking News: హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
Embed widget