అన్వేషించండి

Propose Day 2022: హ్యాపీ ప్రపోజ్ డే, ఇలా ప్రపోజ్ చేసి మనసు దోచేయండి

మనసులోని ప్రేమను మీ ప్రియమైన వ్యక్తికి ప్రపోజ్ చేసే ప్రత్యేక దినం ప్రపోజ్ డే.

ఎవరైనా మీ ప్రేమను ఒప్పుకోవాలంటే మీరు ప్రపోజ్ చేసే విధానం మీదే చాలా వరకు ఆధారపడి ఉంటుందట... ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మీరు ఎంత అందంగా, ఎంత ప్రభావవంతంగా, ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేసేలా ప్రపోజ్ చేస్తారో మీరు అంతగా సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మంచి ప్రపోజ్ ఐడియాలు, కోట్స్ వంటివి సిద్ధం చేసుకోండి. 

వాలెంటైన్స్ వీక్‌లో రెండో రోజు ప్రపోజ్ డే. ప్రపోజ్ చేయడానికి నియమాలంటూ ఏమీ లేవు. మీరు ఎలా అయిన ప్రపోజ్ చేయచ్చు, ఎదుటివారు ఇంప్రెస్ అయితే చాలు. మీ ప్రేమను బంధంగా మార్చుకునేందుకు అవతలి వ్యక్తి అనుమతిని పొందే రోజు ప్రపోజ్ డే. అవతలి నుంచి ‘ఎస్’ అనే పదం వస్తే మీ ప్రేమ బంధానికి మొదటి అడుగు పడినట్టే. 

కొన్ని ప్రపోజ్ ఐడియాలు...

1.  మీకు పెంపుడు కుక్క ఉంటే దాన్ని మీ ప్రేమ పావురంలా ఉపయోగించుకోవచ్చు. దాన్ని చక్కగా గ్రూమ్ చేసి మంచి టక్సెడో వేసి, మెడ వద్ద చిన్న బో కట్టాలి.  మీ ప్రేమ ప్రపోజల్‌కు సంబంధించి గ్రీటింగ్స్, చాక్లెట్స్, పువ్వుల్లాంటివి ఒక బాక్సులో పెట్టాలి. ఆ బాక్సు హ్యాంగర్‌ను  కుక్క నోటితో పట్టుకునేలా సెట్ చేయాలి. దాన్ని మీ ప్రేయసి వద్దకు పంపించాలి. పక్క పక్క ఇళ్లల్లో ఉన్న వారికి ఈ ఐడియా పనిచేస్తుంది. 

2. మీ టెర్రస్ పై మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయండి. ఆ ప్రదేశాన్ని అందంగా మార్చేయండి. ఆమె నడిచి వచ్చే దారిని పూలతో కప్పేయండి. ఆ పూల పక్కన లైట్ల సెట్టింగులు కూడా అమర్చండి. మీ ఏర్పాటుకు ఆమె మనసు ఉప్పొంగిపోవడం ఖాయం. 

3. మీరు ప్రేమించే వ్యక్తికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే దాన్ని వాడేసుకోవచ్చు. మీ పేరు, ఆమె ఐడెంటిటీ బయట పడకుండా, మీ ఇద్దరి మధ్య జరిగిన అందమైన సంఘటనను పేర్కొంటూ యాడ్ లా ఇవ్వాలి. ఆ ఘటన మీ ఇద్దరికి మాత్రమే తెలిసినదై ఉండాలి. చివర్లో మీ మనసులోని మాటను కూడా ప్రకటనలో చేర్చాలి. ఫోటోల్లాంటివి, అమ్మాయి పేరులాంటివి ఇస్తే మాత్రం మీకే డేంజర్. 

4. ఇప్పుడు సర్‌ప్రైజ్ ప్లానర్లు అధికంగానే ఉన్నారు. వారికి చెప్పి ఆమె గదిని ఎర్ర గులాబీలతో, ఎర్ర బెలూన్లతో నింపేయండి. మీ ప్రేమను చెప్పే కేకునో, గ్రీటింగ్ కార్డునో కూడా గదిలో పెట్టమని చెప్పండి. ఆమె తలుపు తీయగానే ఆశ్చర్యపడేలా ఉండాలి అరేంజ్మెంట్స్. 

Also Read: ఏ రంగు గులాబీ ఏం సూచిస్తుంది? వైట్ రోజ్‌తో ప్రపోజ్ చేయొచ్చా?

Also Read: ‘వాలెంటైన్స్ డే’ వీక్ వచ్చేసింది, ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత, ఈ ‘డే’స్ మిస్ కావద్దు

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget