అన్వేషించండి

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

భార్య మీద కోపంతో ఓ భర్త చర్చిని తగలెట్టేశాడు. చర్చినే ఎందుకు తగలబెట్టావని అడిగితే ఏం చెప్పాడో చూడండి.

భార్యతో గొడవ పడితే.. ఇంట్లో వస్తువులను పగలగొడతారు, లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా చర్చికే నిప్పు పెట్టాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. అతడు ఊహించని సమాధానం ఇచ్చాడు. తమ గొడవ కారణం ఆ చర్చేనని వెల్లడించాడు.

ఏం జరిగింది?: జూన్ 26 ఉదయం, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ జిల్లా పార్గోలోవో గ్రామంలోని సెయింట్ బాసిల్ ది గ్రేట్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కోసం వేచి చూసి ఉంటే.. చర్చి మొత్తం కాలి బూడిదైపోయి ఉండేది. తమ కళ్లముందే చర్చి అలా కాలిపోతుంటే.. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చెడుకు సంకేతమని భావించారు. మరింత అందమైన చర్చి నిర్మిస్తే కీడు పోతుందనుకున్నారు.

చర్చిలో షార్ట్ సర్క్యూట్ కారణంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ, అసలు నిజం వేరే ఉంది. ఈ పనిచేసింది మరెవ్వరో కాదు, స్థానిక వ్యక్తే. 36 ఏళ్ల వయస్సు గల వ్యక్తి(పేరు వెల్లడించలేదు) తన భార్యతో నిత్యం గొడవపడేవాడు. తాను కష్టపడి సంపాదిస్తున్న మొత్తాన్ని.. భార్య చర్చికి విరాళంగా ఇచ్చేయడం అతడికి అస్సలు నచ్చలేదు. దీంతో అతడు తన భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. 

చర్చిలో ఎవరూలేని సమయంలో తన కారు ట్రంక్‌లో ఉన్న గ్యాసోలిన్ డబ్బా పట్టుకుని లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత గోడలపై ఇంధనాన్ని చల్లాడు. అనంతరం చర్చికి నిప్పటించాడు. అయితే, పోలీసులకు అతడిని పట్టుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే, తన నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం తాను కష్టపడి పనిచేస్తున్నానని, కానీ.. తన భార్య ఆ మొత్తాన్ని చర్చికి విరాళంగా ఇచ్చేస్తోందని తెలిపాడు. ఆమెను ఎన్నోసార్లు వారించానని, మాట వినకుండా అదే పనిచేస్తోందన్నాడు. మరో మార్గం లేకపోవడంతో చర్చిని తగలబెట్టానని తెలిపాడు. ఇందుకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తానని చెప్పాడు. అయితే, అతడికి ఏ శిక్ష విధించారనేది తెలియరాలేదు. 

Also Read: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం! 

Also Read: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget