అన్వేషించండి

Korean Facial vs Hydra Facial : కొరియన్ ఫేషియల్, హైడ్రా ఫేషియల్ మధ్య తేడాలివే.. క్లెన్సింగ్‌కు ఏది మంచిది?

Korean Facial or Hydra Facial : మెరిసే చర్మం కోసం ఫేషియల్ చేయించుకోవాలని ఆలోచిస్తుంటే.. కొరియన్ ఫేషియల్ లేదా హైడ్రా ఫేషియల్ బెస్ట్ అంటారు. మరి ఈ రెండింటిలో ఏది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫేషియల్స్ చర్మాన్ని లోతుగా శుభ్రపరచి, రక్త ప్రసరణను పెంచుతాయి.
  • కొరియన్ ఫేషియల్ పొడి, జిడ్డు చర్మానికి తాజాదనం, కాంతినిస్తుంది.
  • హైడ్రా ఫేషియల్ బ్లాక్‌హెడ్స్ తొలగించి, చర్మానికి తేమ అందిస్తుంది.
  • మీ చర్మ అవసరాలకు తగిన ఫేషియల్ నిపుణుల సలహాతో ఎంచుకోండి.

Korean Facial or Hydra Facial for Deep Cleansing : ఫేషియల్ చేయించుకుంటే చర్మం డీప్ క్లీన్ అవుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, నూనె, డెడ్ స్కిన్ తొలగిపోతాయి. దీనివల్ల ముఖం మరింత ప్రకాశవంతంగా, కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. వృద్ధాప్య ముడతలను తగ్గించి, చర్మానికి బిగుతును అందిస్తుంది. 

ప్రకాశవంతమైన, శుభ్రమైన, క్లియర్ స్కిన్ కోసం ఫేషియల్ చేయించుకునేవారు.. కొరియన్ ఫేషియల్ లేదా హైడ్రా ఫేషియల్ ట్రై చేయాలనుకుంటారు. మీరు కూడా ఫేషియల్ చేయించుకోవాలని ఆలోచిస్తుంటే.. మీ చర్మానికి ఏ ఫేషియల్ సరిపోతుందో.. ఈ రెండింటీలో ఏది మంచి ఫలితాలు ఇస్తుందో చూసేద్దాం. 

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కొరియన్ ఫేషియల్

మీ చర్మం పొడిగా, జిడ్డుగా, సున్నితంగా లేదా నిర్జీవంగా ఉంటే.. మీరు కొరియన్ ఫేషియల్ చేయించుకోవచ్చు. ఇది మీ ముఖానికి తాజాదనాన్ని, కాంతిని అందిస్తుంది. చర్మాన్ని లోపలి నుంచి మెరుగుపరుస్తుంది. అయితే ముఖంపై చాలా మొటిమలు, గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే.. ఈ ఫేషియల్ చేయించుకునే ముందు తప్పకుండా చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

కొరియన్ ఫేషియల్ ప్రాసెస్..

ముందుగా ముఖాన్ని రెండుసార్లు శుభ్రపరుస్తారు. ఆ తర్వాత తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్ చేసి టోనర్, ఎసెన్స్, సీరమ్ రాస్తారు. దీని తర్వాత షీట్ మాస్క్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రాస్తే ప్రక్రియ పూర్తవుతుంది. కొరియన్ ఫేషియల్ చర్మాన్ని శుభ్రపరచడానికి, తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ముఖం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. దీనిలో ఉపయోగించే సీరమ్, మాస్క్ చర్మానికి తేమను అందిస్తాయి. తేలికపాటి మసాజ్ ముఖ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. 

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే

హైడ్రా ఫేషియల్ 

పొడి, జిడ్డు, కాంబినేషన్, సున్నితమైన చర్మం ఉన్నవారు హైడ్రా ఫేషియల్ చేయించుకోవచ్చు. ఇది బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, పెద్ద రంధ్రాలు, జిడ్డు చర్మం, తేలికపాటి మచ్చల సమస్యలను తగ్గిచండంలో సహాయపడుతుంది. 

హైడ్రా ఫేషియల్ ప్రాసెస్.. 

ముందుగా ముఖాన్ని ఒక యంత్రంతో శుభ్రపరిచి.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తారు. ఆ తర్వాత రంధ్రాలలోని మురికిని పీల్‌తో శుభ్రం చేస్తారు. వాక్యూమ్ టెక్నాలజీతో బ్లాక్‌హెడ్స్, మురికిని తొలగించి.. చివరగా హైలురోనిక్ యాసిడ్, ఇతర పోషకాలు కలిగిన సీరమ్‌తో చర్మానికి తేమను అందిస్తారు. ఈ ఫేషియల్ తర్వాత చర్మం శుభ్రంగా, మృదువుగా, తేమగా కనిపిస్తుంది. చర్మం ఆకృతి కూడా మెరుగ్గా కనిపిస్తుంది. 

Also Read : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి

ఏది బెస్ట్ అంటే..

మీ అవసరాలు.. మీకు ఎలాంటి లుక్ కావాలనే దానిని బట్టి ఏ ఫేషియల్ చేయించుకోవాలో డిసైడ్ అవ్వండి. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే కొరియన్ ఫేషియల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పొడిబారిన స్కిన్ ఉన్నవారికి, ఎక్కువకాలం హైడ్రేషన్ కావాలనుకునేవారి హైడ్రా ఫేషియల్ బెస్ట్ ఆప్షన్. మీరు ముందుగానే నిపుణులతో ఎగ్జామిన్ చేయించుకుని.. మీ ఫేస్, కాంబినేషన్ బట్టి అవసరమైన ఫేషియల్ చేయించుకోవచ్చు. 

Also Read : వేప ఫేస్ ప్యాక్‌తో గ్లోయింగ్ స్కిన్.. మొటిమలు, ఆయిల్ స్కిన్‌ కూడా దూరం, ఇలా ట్రై చేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
Embed widget