అన్వేషించండి

Sweets after food: భోజనం తర్వాత స్వీట్స్ తింటే అంత ప్రమాదమా? నిపుణులు ఏం చెప్పారో చూడండి

Dessert after food: మీరు రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తింటే ఏం జరుగుతుంది. స్వీట్ల తినడం శరీరానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత చాలామందికి స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు లాగించడాన్ని చాలా హాయిగా ఫీలవుతారు. డోపమైన్ అనే హార్మోన్ స్రావం వల్ల అలాంటి అనుభూతి కలుగుతుంది. దీంతో అదే వారికి అలవాటుగా మారుతుంది. మరి రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం మంచి అలవాటేనా? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

ప్రమాదమే.. జాగ్రత్త

రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తింటే.. గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. తీపి పదార్థాలు కరోనరీ హార్ట్ డిసీజ్‌లకు కారణం కావచ్చట. అధిక చక్కర శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపుతుంది. ఫలితం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అదనపు చక్కెరలను మన శరీరంగా కొవ్వుగా మార్చుకుని నిలువ ఉంచుతుంది. అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు అధిక బరువు కారణం అవుతుంది. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక చక్కెర తీసుకుంటే మంట, ఆక్సీకరణ ఒత్తిడికి తీసే ప్రమాదం ఉంటుంది. వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. అంటే చిన్న వయస్సులోనే ఆ ఛాయలు కనిపిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఏర్పడవచ్చు.

తినే ముందు స్వీట్లు తినడం మంచిది కాదు. భోజనం తిన్న తర్వాత స్వీట్లు తినే అలవాటును ఎందుకు దూరం చేసుకోవాలంటే చాలా కారణాలు ఉన్నాయి. రాత్రి పూట ఎక్కువగా తిన్న తర్వాత స్వీట్లు తింటే అది జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. తిన్నతర్వాత స్వీట్లు తింటే జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. గ్యాస్, అపానవాయువు సమస్యలు ఏర్పడతాయి. బదులుగా తినే ముందు స్వీట్ తినడం రుచి మొగ్గలను ప్రేరేపిస్తుంది. కానీ చక్కెర తగినంత విషపూరితమైన ఫిట్నెస్ లేదా శారీరక శ్రేయస్సుతో దాని సంబంధం కలిగి ఉంటుంది. 

ఈ సమస్యలు ఉంటే డెజర్ట్స్ కు దూరంగా ఉండాలి:

- మధుమేహం ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి చక్కెరకు దూరంగా ఉండాలి.

- ఊబకాయం లేదా గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతున్న వ్యక్తులు అధిక కేలరీలు, చక్కెర కలిగిన ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి.

- అలెర్జీలు ఉన్నవారు స్వీట్లకు దూరంగా ఉండటం మంచిది.

- గర్భిణీ స్త్రీలకు కూడా చక్కెర మంచిది కాదు. ముఖ్యంగా భోజనం తర్వాత స్వీట్స్ వద్దు.

-  దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు స్వీట్లకు దూరంగా ఉండాలి.

స్వీట్లు తక్కువగా తింటే ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు: 

- స్వీట్లు తక్కువగా తీసుకుని.. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

- జీవక్రియను మెరుగుపరుచుకోవడంతోపాటు బరువును కంట్రోల్‌లో ఉంచుకోనేందుకు వ్యాయామాలు చేయాలి. 

- డెజర్ట్ లు తీసుకునే బదులు ప్రత్యామ్నాయ ఆహారాలు తీసుకోవడం వల్ల అధిక కేలరీలు, చక్కర తీసుకోవడం తగ్గించాలి. 

- క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 

- ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. 

- పోషకాహారం, వ్యాయామం, అనేది డెజర్ట్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. అధిక స్వీట్లు, చిరు తిళ్లను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Also Read : వింటర్​లో అల్లం వెల్లుల్లి సూప్​ తాగితే.. ఇమ్యూనిటీ వీర లెవల్​లో వస్తుందట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.  

టాప్ హెడ్ లైన్స్

Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP Health Survey: ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
Milk Purity Checks at Home : పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Adhav Arjuna Divorce: విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Prince Williams Batting: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
Ramayana Collections : రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
Embed widget