అన్వేషించండి

Sperm Health : అబ్బాయిలూ ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ‘అందుకు’ పనిచేయరు!

అబ్బాయిలు.. మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? జాగ్రత్త.. భవిష్యత్తులో మీరు అందుకు పనికిరాకుండా పోతారు.

ఈ మధ్యకాలంలో చాలామంది పురుషుల వీర్యంలో  శుక్రకణాల సంఖ్య  తగ్గడం అనేది ప్రధాన సమస్యగా మారుతోంది. చాలామంది యువకులు ఈ సమస్యతో డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. ఫలితంగా వీరిలో సంతానం లేమి సమస్య ఏర్పడుతోంది. అయితే ఎందుకు అనేక కారణాలు ఉన్నాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. శుక్రకణాల సంఖ్య లేదా వైద్య పరిభాషలో చెప్పాలంటే స్పెర్మ్ కౌంట్  తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ధూమపానం, మద్యపానం :

ధూమపానం, పొగాకు వాడకం, సిగరెట్లు  ఇతర పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల  వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సిగరెట్‌లో 2,000 కంటే ఎక్కువ విభిన్న రసాయనాలు ఉంటాయి. ఇందులోని నికోటిన్ అత్యంత హానికరమైన వాటిలో ఒకటి. ధూమపానం స్పెర్మ్ చలనాన్ని తగ్గిస్తుంది. తగ్గిన స్మెర్మ్ మూమెంట్ తక్కువ స్పెర్మ్ స్త్రీ యోనిలోని అండానికి  చేరుకోలేదు. ఫలితంగా గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ధూమపానం స్పెర్మ్‌లోని DNAకి హాని కలిగిస్తుంది.

ధూమపానంతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం కూడా స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా స్పెర్మ్  మూమెంట్ ను  తగ్గిస్తుంది. అందువల్ల, గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మద్యపానాన్ని పరిమితం చేయడం లేదా మానుకోవడం  మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ఊబకాయం:

అధిక బరువు లేదా ఊబకాయం మీ స్పెర్మ్ నాణ్యతను కూడా ప్రభావితం చేయవచ్చు. ఊబకాయం హార్మోన్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది, టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడం వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. ఇంకా అధిక బరువు వృషణాల్లో వేడిని ఉత్పత్తి చేస్తుంది, పెరిగిన ఉష్ణోగ్రత స్పెర్మ్ నాణ్యతని తగ్గిస్తుంది.

ల్యాప్‌టాప్‌లు, టైట్ ప్యాంట్‌ల వాడకం:  

సుదీర్ఘకాలం ల్యాప్‌టాప్‌ను ఉపయోగించడం లేదా బిగుతుగా ఉండే ప్యాంటు లేదా లోదుస్తులను ధరించడం ద్వారా మీ వృషణాలను అధిక వేడికి గురై స్పెర్మ్ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వృషణాల చుట్టూ పెరిగిన ఉష్ణోగ్రతలు స్పెర్మ్ నాణ్యత  పరిమాణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. 

ఆహారం:

మీరు తీసుకునే ఆహారం సైతం మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం, ప్యాక్ చేసిన  ఆహారాల ద్వారా, మీ స్పెర్మ్ నాణ్యత తగ్గిపోతుంది. కార్బోనేటేడ్  డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది కూడా  మీ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుంది. పండ్లు, కూరగాయలు  డ్రై ఫ్రూట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం  ద్వారా   వీర్యంలో  శుక్రకణాల నాణ్యతను పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

నిద్ర లేకపోవడం:

స్పెర్మ్ ఆరోగ్యానికి క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్‌ను నిర్వహించడం చాలా ముఖ్యం. నైట్ షిఫ్ట్ వర్క్ మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యత  పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్  నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం.

Also Read : పరగడుపున చియాసీడ్స్ వాటర్ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget