అన్వేషించండి

Diabetes: మధుమేహం ఉన్నవారు మద్యం తాగుతున్నారా? ఇక అంతే సంగతులు

మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే చాలా ప్రమాదకరం.

మధుమేహం ఉన్నవారు తెల్ల అన్నం తినడమే తగ్గించాలని వైద్యులు చెబుతారు, అలాంటిది మద్యం తాగితే ఎంత ప్రమాదకరం? ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఎంతోమంది డయాబెటిక్ రోగులు మద్యాన్ని తాగుతూ ఉంటారు. అన్నమే హాని చేస్తున్నప్పుడు మద్యం వారి శరీరానికి చేసే హాని మరింత ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి పెట్రోల్ తోడైనట్టే. శరీరంలో ఆ రెండూ కలిసి పెట్టే మంటను ఆపడం వైద్యులకు కూడా కష్టంగానే మారుతుంది. నిజానికి మధుమేహం వల్ల సాధారణంగానే నాడులు త్వరగా దెబ్బతింటాయి. ఇక మద్యం తాగితే నాడులు దెబ్బ తినే వేగం మరింతగా పెరుగుతుంది. చేతులు, కాళ్లు, శరీరం మంట పెడుతూ ఉంటాయి. సూదులతో పొడిచినట్టు అవుతుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడతాయి. మద్యం తాగే వారిలో ఈ సమస్యలు రెట్టింపుగా ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్నవారు మద్యాన్ని పూర్తిగా మానేయాలి. మధుమేహలకు మద్యం అలవాటు ఉంటే కాళ్లు, పాదాలు పుండ్లు పడడం త్వరగా జరుగుతుంది. దీనివల్ల వాటిని తొలగించాల్సి కూడా రావచ్చు.

చాలామంది మధుమేహలు మద్యం తాగాక భోజనం కూడా చేయకుండా నిద్రపోతారు. ఇది శరీరాన్ని మరింత త్వరగా క్రుశించి పోయేలా చేస్తుంది. మద్యం తాగాక భోజనం చేయకపోవడం, మందులు వేసుకోకపోవడం అనేవి శరీరంలోని కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం మన శరీరంలో గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. రక్తంలో ఈ గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండాలి, అతిగా పెరగడంగానీ, తగ్గడం కానీ మంచిది కాదు. అతిగా పెరిగితే మధుమేహం ఉన్నట్టు లెక్క. అయితే ఈ ప్రక్రియను మద్యం దెబ్బతీస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ సరిగా ఉత్పత్తి కాదు, ఉత్పత్తి అయినా కూడా దాన్ని శరీరం వినియోగించుకోలేదు. ఒక్కోసారి గ్లూకోజ్ మోతాదులు తీవ్రంగా పడిపోయే అవకాశం కూడా ఉంది.

తాగినా కూడా కచ్చితంగా భోజనం చేసి మందులు వేసుకోవాలి. ఇలా అయితే ప్రమాదం కాస్త తగ్గవచ్చు. కానీ మద్యం తాగాక ఆహారాన్ని, మందులను దూరం పెడితే మాత్రం తక్కువ రోజుల్లోనే ఆ ప్రభావం మీకు కనిపిస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మందులు వేసుకుంటున్నప్పుడు మధ్యాహ్న దూరం పెట్టడం చాలా ముఖ్యం. మందులు, మద్యం రెండూ కలిస్తే శరీరంలో మంటలు రావడం, వాంతులు కావడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు రక్తపు వాంతులు కూడా కావచ్చు. కాబట్టి మధుమేహలు పూర్తిగా మద్యాన్ని దూరం పెట్టడమే మంచిది.

Also read: పొట్లకాయతో కలిపి మటన్ కీమా వండి చూడండి, రుచి అదిరిపోవడం ఖాయం

Also read: 2050 నాటికల్లా 100 కోట్ల మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం జాగ్రత్త

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Wall Cleaning Tips: గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget