అన్వేషించండి

Banana Leaf: అరిటాకులో తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో, తెలిస్తే ప్లేటులో తినడం మానేస్తారు

ఆధునిక కాలంలో స్టీలు ప్లేట్లు వాడకం చాలా ఎక్కువ. కానీ పూర్వం అరిటాకునే వాడేవారు.

ప్రాచీన భారతంలో భోజనం చేసే విషయంలో ఎన్నో ఆచారాలు, నియమాలు ఉండేవి. కాలం గడిచేకొద్ది అన్నీ మారిపోయాయి. నిల్చుని తినే బఫేల వరకు వచ్చేశాం. కానీ ఒకప్పుడు అరిటాకులో మాత్రమే తినేవాళ్లం. అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. పూర్వం కేవలం అరిటాకులోనే కాదు మోదుగ, మర్రి, బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో కూడా తినేవారు. అయితే అవన్నీ ఎండబెట్టాక విస్తర్లుగా కుడతారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నప్పుడే వాడతారు. అందుకే అన్నింటితో పోలిస్తే అరిటాకే మంచిదని చెబుతారు పండితులు. భోజనాన్ని అరిటాకులో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. 

అరిటాకులో కూడా ఎన్నో పోషకాలు, సుగుణాలు ఉంటాయి. వేడి వేడి అన్నం, కూరలు వడ్డించగానే ఆకులోని పోషకాలు కూడా వీటిలో కలుస్తాయి. అవి రుచిని పెంచడమే కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అంతేకాదు తినేప్పుడు మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆహారం ఒంటపడుతుంది. దీనివల్ల శరీరం కాంతిమంతంగా మారుతుంది. 

అదో నమ్మకం...
పూర్వపు రోజుల్లో ఇష్టంలేని వారిని చంపడానికి అన్నంలో విషం కలిపేవారు. అందుకే పడని వారి ఇంటికి భోజనానికి వెళితే అరిటాకులో తినేవారు చాలా మంది. విషం కలిపిన అన్నం అరిటాకు మీద పెట్టగానే నల్లగా మారుతుందని వారి నమ్మకం. అలా ఆహారం మంచిదో కాదో కూడా తెలుసుకునేవారంట. అరిటాకులో తినేవారికి ఆకలి పెరుగుతుందని కూడా చెబుతారు.పర్యావరణానికి కూడా ఈ ఆకులు చాలా మంచివి. భూమిలో ఇట్టే కలిసిపోయి ఎరువుగా మారిపోతాయి. మరిన్ని మొక్కలు పెరిగేందుకు సహకరిస్తాయి. 

అరిటాకులో తరచూ భోజనం చేసేవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. వీటిలోని ఔషధ గుణాలు ఆహారం రుచిని, సుగుణాలను మరింత పెంచుతాయి. చైనాలో చేసిన ఒక పరిశోధన పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్తులు అరిటాకులో భోజనం చేస్తే చాలా మేలని తేల్చింది. అలాగే క్యాన్సర్ నివారణ గుణాలు కూడా దీనిలో ఉన్నాయని చెబుతారు. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: మధుమేహుల సంఖ్య పెరుగుతోంది, తెల్ల అన్నాన్ని మాని దంపుడు బియ్యం తినాల్సిన సమయం ఇదే

Also read: చల్లని వాతావారణంలో కార్డియాక్ అరెస్టు కలిగే అవకాశం ఎక్కువ, ఎందుకలా?

టాప్ హెడ్ లైన్స్

Brownie Recipe : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget