అన్వేషించండి

Corona virus: రోజ్‌మేరీలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే మూలకం... కనిపెట్టిన కొత్త అధ్యయనం

రోజ్‌మేరీ ఆకుల్లో కోవిడ్ 19ను అడ్డుకునే సమ్మేళనం ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

రోజ్‌మేరీ ఆకులను ఆహారంలోనే కాదు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీరలాగే రోజ్‌మేరీ కూడా వంటకాలకు అదనపు రుచిని, సువాసనను అందిస్తుంది. ఇది ఔషధ మూలికల జాతికి చెందినది.  ఇప్పుడు దీని గురించి ఒక అధ్భుతమైన విషయం తెలిసింది. ఇందులో ఉండే సమ్మేళనం సార్స్ కోవిడ్ 2 వైరస్‌ను నిరోధిస్తుందని తేలింది. కోవిడ్ 19 వల్ల శరీరంలో కలిగే ఇన్ఫ్లమ్మేషన్‌ను ఇది నివారిస్తుంది. ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అనే జర్నల్‌లో ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రచురించారు. రోజ్‌మేరీలో ఉండే కార్నోసిక్ యాసిడ్ కోవిడ్‌కు చెందిన స్పైక్ ప్రోటీన్, రిసెప్టర్ ప్రోటీన్ మధ్య పరస్పర చర్యను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. 

కరోనా వైరస్‌, అల్జీమర్స్ వ్యాధులలో క్రియాశీలకమైన, శక్తివంతమైన ఇన్ఫ్ల‌మేషన్ కలుగుతుంది. దానివల్లే వైరస్‌లు సులువుగా శరీరంలోపలికి చొచ్చుకెళ్తాయి. అలా ప్రవేశించకుండా అడ్డుకునే సామర్థ్యం రోజ్‌మేరీలో లభించే కార్నోసిక్ ఆమ్లంలో ఉంది. అందుకే దీన్ని తినమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ మనదేశంలో దీని వాడకం తక్కువే. పాశ్చాత్యదేశాల్లో మాత్రం కొన్ని వంటకాలకు వాడతారు. 

రోజ్‌మేరీ అనేది మధ్యధరా ప్రాంతానికి చెందిన పొద. దీన్ని ఔషధాలు, కాస్మోటిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. గతంలో కూడా  ఈ మొక్కపై చాలా పరిశోధనలు జరిగాయి. అందులో ఇది మెదడులోని సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తుందని తేలింది. కాబట్టి రోజ్‌మేరీ అందరూ వారానికి కనీసం రెండు మూడు సార్లయినా ఆహరరూపంలో తీసుకోవడం చాలా మంచిది.

1. రోజ్ మేరీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తాయి. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. 

2. రోజ్ మేరీతో టీ చేసుకుని తాగచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వైరస్‌ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. 

3. రోజ్ మేరీలో ఉండే రోస్మరినిక్, కార్నోసిక్ ఆమ్లాలు యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగిఉంటాయి. అవి లుకేమియా, రొమ్కము, ప్రొస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తాయి. 

4. హైబీపీ ఉన్నవారిలో కిడ్నీలు, గుండె, నరాల వ్యవస్థపై ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.  రోజ్ మేరీ టీని రోజూ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. 

5. రోజ్ మేరీని ఏదోరకంగా ఆహారంలో మిళితం చేసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.   

టాప్ హెడ్ లైన్స్

How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget