X

Amazon Great Indian Festival 2021: అమెజాన్ లో ఆఫర్లే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లతో వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను మొదలుపెట్టింది. భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

FOLLOW US: 

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అక్టోబర్ 3 నుంచే ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ను మొదలుపెట్టింది. ఇంటికి అవసరమయ్యే అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల, హోమ్ అప్లయెన్సెస్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియలేదు. కానీ గత ఏడాది లాగే ఈ సారి దీపావళి వరకు ఉండొచ్చని అంచనా. ఏఏ వస్తువులపై డిస్కౌంట్లు లభిస్తున్నాయో ఓ లుక్కేయండి.

1. యురేకా ఫోర్స్బ్ రోబోవాక్ వాక్యూమ్ క్లీనర్
ఈ వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకుంటే మీకు 14 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత  రూ.18,990కి లభిస్తుంది. ఇది త్రి ఇన్ వన్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. ఒకేసారి మూడు పనులు చేయగలదు. తుడవడం, వైపింగ్, యూవీ సాయంతో బ్యాక్టిరియా లేకుండా నిర్మూలించడం. ఇది రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తుంది. కాబట్టి కూర్చున్న చోట నుంచే దీన్ని ఆపరేట్ చేయచ్చు. 

2. డైసన్ వి8 కార్డ్ ఫ్రీ వాక్యూమ్ క్లీనర్
దీనిపై 36 శాతం తగ్గింపు అందిస్తోంది అమెజాన్. డిస్కౌంట్ తరువాత 27,900 రూపాయలకు లభిస్తుంది.  దీనికి 0.54 లీటర్ సామర్థ్యం కలిగిన డస్ట్ బిన్ అమర్చబడి ఉంటుంది. 

3. గోద్రెజ్ సెక్యూరిటీ ప్రొ 15 లీటర్ల సేఫ్ లాకర్
సాధారణ ధరతో పోలిస్తే దాదాపు 17 శాతం తగ్గింపు ధరతో ఈ సేఫ్ లాకర్ అందుబాటులో ఉంది. రూ. 9,099కి లభిస్తుంది. డబ్బు, బంగారం దాచుకోవడానికి ఇది సరైన ఎంపిక. మోటరైజ్డ్ లాకింగ్ మెకానిజంతో దీన్ని తయారుచేశారు. రెండింతలు ధృడంగా రూపొందించారు. 

4.  హావెల్స్ అడోనియా 25 లీటర్ గీజర్ 
రిమోట్ కంట్రోల్ తో పనిచేయడం దీని ప్రత్యేకత. 32 శాతం తగ్గింపు తరువాత రూ.14.480కి లభిస్తుంది. దీనిలో ఉష్ణోగ్రతలను సెట్ చేసుకునేందుకు రిమోట్ ను వినియోగించుకోవచ్చు. ఈ వాటర్ హీటర్ ఉష్ణోగ్రతను సూచించేందుకు రంగులు మార్చే ఎల్ ఈడీ లైట్లను కలిగి ఉంది.
 
5. సామ్ సంగ్  వైఫై ఇన్వర్టర్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్
పదమూడు శాతం డిస్కౌంట్ తరువాత దీని రూ.38,990. వైఫై కనెక్టివిటీతో కూడిన, పూర్తిగా ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ఇది. 8 కిలోల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 22 వాష్ ప్రోగ్రామ్ ల ప్యానెల్ ను కలిగిఉంది. ఇది చైల్డ్ లాక్ ఫీచర్ తో వస్తోంది. 

ముఖ్య గమనిక: ఈ సమాచారం మొత్తం అమెజాన్ వెబ్ సైట్ నుంచి తీసుకున్నాం. ఉత్పత్తులకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉండే అమెజాన్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ఏబీపీ కి ఎలాంటి సంబంధం లేదు. 

Tags: Amazon Sale 2021 Smart Home Gadgets Home Products Smart Washing Machine Amazon Festive Season Sale Amazon Home Gadgets

సంబంధిత కథనాలు

Dining on the water: నదీ ప్రవాహంలో హోటల్.. నీటిలో కూర్చొని మరీ తినేస్తున్న కస్టమర్లు, ఆ తుత్తే వేరట!

Dining on the water: నదీ ప్రవాహంలో హోటల్.. నీటిలో కూర్చొని మరీ తినేస్తున్న కస్టమర్లు, ఆ తుత్తే వేరట!

Wife and Husband fight: ‘భార్యతో ఉండలేను.. నన్ను జైల్లో పెట్టండి’.. ఓ భర్త ఆవేదన, ఊహించని ట్విస్ట్..

Wife and Husband fight: ‘భార్యతో ఉండలేను.. నన్ను జైల్లో పెట్టండి’.. ఓ భర్త ఆవేదన, ఊహించని ట్విస్ట్..

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Appendicitis: అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది?

Appendicitis: అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది?

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

టాప్ స్టోరీస్

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి