అన్వేషించండి

UPSC CSE Prelims Result 2025 : UPSC సివిల్ సర్వీస్ 2025 ప్రిలిమ్స్ ఫలితాలు ఏ క్షణమైనా విడుదల!

UPSC CSE Prelims Result 2025 : సివిల్ సర్వీస్ ఫలితాలు 2025ను విడుదల చేసేందుకు UPSC రెడీ అయ్యింది. మెయిన్ పరీక్ష 2025కి అర్హత సాధించిన వారి నెంబర్‌లు ఉన్న PDFను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది.

UPSC CSE Prelims Result 2025 :  సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమినరీ 2025 ఫలితాలు విడుదల చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సిద్ధమైంది. ఈ సంవత్సరం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరిగింది. మునుపటి ట్రెండ్‌లను అనుసరించి పరీక్షను రెండు పూటలు నిర్వహించారు. గతంలో పరీక్ష జరిగిన పక్షం రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. ఆ ట్రెండు ప్రకారం చూస్తే ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అభ్యర్థులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు అర్హతన సాధించినట్టు యూపీఎస్సీ ప్రకటిస్తుంది. ఇలా మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి పీడీఎఫ్‌ రూపంలో తయారు చేస్తుంది. ఆ పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో పెడుతుంది. అభ్యర్థులు upsc.gov.inలో పెట్టిన పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ నెంబర్ ఆధారంగా పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.  

గత ప్రిలిమినరీ పరీక్షలతో పోలిస్తే గతేడాది కటాఫ్ భారీగా ఉంది. జనరల్ కేటగిరీ కటాఫ్ 87.98కి పెరిగింది, అయితే OBC 87.28 , EWS కేటగిరీ కటాఫ్‌ 85.92గా ఉంది. ఈసారి కూడా ఆ స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

UPSC ఈసారి ఆధార్‌తో అనుసంధానించే అప్లికేషన్ ప్రక్రియను చేపట్టింది. అంటే ఆధార్‌ ఆధారంగా లాగిన్ అయ్యే విధానం తీసుకొచ్చింది. కొత్త విధానంలో దాదాపు 95 మంది ఆధార్‌ బేస్‌ లాగిన్‌ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ మధ్యే అంటే మే 28, 2025న కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చింది.  

పరీక్ష ఎప్పుడు నిర్వహించారు?

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 మే 25, 2025న జరిగింది. పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయి—. స్టడీస్ పేపర్ I, CSAT (పేపర్ II).

అత్యంత కఠినంగా CSAT 2025 

CSAT 2025 అత్యంత కఠినంగా డిజైన్ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ పేపర్‌ను అర్హత పరీక్షగా కాకుండా ఎలిమినేటింగ్ రౌండ్‌గా రూపొందించారని అంటున్నారు. చాలా మంది అభ్యర్థులకు ఇదే ముప్పుతిప్పలు పెట్టింది.  విశ్లేషణాత్మక, అవగాహన, తార్కిక ప్రశ్నలతో తికమక పెట్టింది.  

UPSC ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి
ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలు చూడాలి. వాట్స్‌ న్యూ అనే విభాగంపై క్లిక్ చేయాలి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితం 2025 PDF లింక్‌పై క్లిక్ చేయండి. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితా వస్తంది. అందులో కంట్రోల్‌ ఎఫ్ క్లిక్ చేసి మీ నెంబర్ టైప్ చేస్తే ఫలితం తెలుస్తుంది. మీ నెంబర్ ఉంటే కనిపిస్తుంది.లేకుంటే నాట్ ఫౌండ్ అని వస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Embed widget