అన్వేషించండి

TSRTC: టీఎస్‌ఆర్టీసీలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు, డిగ్రీ అర్హత చాలు

TSRTC Recruitment: టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSRTC Recruitment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ (బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీల్లో 25 శాతం (38 పోస్టులు) బీసీలకు కేటాయించారు. ఎస్సీలకు 1:16 నిష్పత్తిలో, ఎస్టీలకు 1:16 నిష్పత్తిలో ఎస్టీలకు కేటాయించారు. 

వివరాలు..

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 150.

శిక్షణ కాలం: 3 సంవత్సరాలు.

రీజియన్లవారీగా ఖాళీలు..

➥ హైదరాబాద్ రీజియన్‌: 26

➥ సికింద్రాబాద్ రీజియన్‌: 18

➥ మహబూబ్‌నగర్ రీజియన్‌: 14

➥ మెదక్ రీజియన్‌: 12

➥ నల్గొండ రీజియన్: 12

➥ రంగారెడ్డి రీజియన్‌: 12

➥ ఆదిలాబాద్ రీజియన్: 09

➥ కరీంనగర్ రీజియన్: 15

➥ ఖమ్మం రీజియన్: 09

➥ నిజామాబాద్ రీజియన్: 09

➥ వరంగల్ రీజియన్‌: 14

అర్హత: 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యాసంవత్సరంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: అప్రెంటిస్ వెబ్‌సైట్‌(NATS)లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2024. 

Notification

Website

Apprentice Website

ALSO READ:

TSRTC తార్నాక నర్సింగ్ కళాశాలలో ఉద్యోగాలు, వాక్ఇన్ వివరాలు ఇలా
TSRTC Nursing College Recruitment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ తార్నాకాలోని నర్సింగ్ కళాశాలలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఒప్పంద ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం, వేతనం తదితర అంశాలు నిర్ణయించారు. వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23న తార్నాకాలోని ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యార్హత ధ్రువపత్రాలు, వాటి జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.  వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి. ఇక ట్యూటర్ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget