అన్వేషించండి

TSFSL recruitment 2021: టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ వివరాలివే

సెప్టెంబరు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబరు 10తో ముగియనుంది.రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సైంటిఫిక్‌ ఆఫీసర్ విభాగంలో 7 పోస్టులు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ విభాగంలో 17 పోస్టులు, ల్యాబ్‌ అసిస్టెంట్ విభాగంలో 8 పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబరు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబరు 10తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 19 నుంచి అందుబాటులో ఉండనుంది. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 32

పోస్టుల వారీగా ఖాళీలు:

1. సైంటిఫిక్ ఆఫీసర్ (డీఎన్ఏ): 02

2. సైంటిఫిక్ అసిస్టెంట్ (డీఎన్ఏ): 04

3. ల్యాబ్ అసిస్టెంట్ (డీఎన్ఏ): 02

4. సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ డివిజన్): 03

5. సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్): 03

6. ల్యాబ్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్): 04

7. సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 02

8. సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 06

9. ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 02

10. సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్ డివిజన్): 04

దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, సంబంధిత చిరునామాకు నిర్ణీత తేదీలోగా చేరేలా పంపాలి. లేదా నేరుగా కూడా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.09.2022

* దరఖాస్తు చివరి తేది: 09.10.2022.

చిరునామా: Director, TSFSL,
Red Hills, Nampally,
Hyderabad
- 500004.
సంప్రదించాల్సి ఫోన్ నెంబర్లు: 040-29394449, 040-23307138.
ఈమెయిల్: itcellfsl@gmail.com

Website:


TSFSL recruitment 2021: టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ వివరాలివే

Also Read
తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read
ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌-1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 29న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు మొదటగా తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నిర్దారించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget