అన్వేషించండి

TGPSC DAO Schedule: డీఏవో పరీక్ష షెడ్యూలు విడుదల, ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

DAO EXAM: తెలంగాణలో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ (DAO) పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష హాల్‌టికెట్లను జూన్ 25న విడుదల చేయనున్నారు.

TGPSC DAO EXAM DATES: తెలంగాణ వ‌ర్క్స్ అకౌంట్స్ స‌ర్వీస్‌లో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భ‌ర్తీకి జూన్ 30 నుంచి రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 30 నుంచి జులై 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సూచించింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBRT) విధానంలోనే పరీక్షలు  నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ పోస్టుకు పరీక్ష ఉంటుందనే వివరాలను త్వరలో వెల్లడింనున్నారు.

మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి..

డీఏవో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 25న విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

తెలంగాణలో 53 డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాతపరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయనున్నారు.

TGPSC DAO Schedule: డీఏవో పరీక్ష షెడ్యూలు విడుదల, ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

పరీక్ష షెడ్యూలు..

పరీక్ష తేదీలు: 30.06.2024  - 04.07.2024.

➥ పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్(ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో)

➥ పేపర్-2: అరిథ్‌మెటిక్ & మెన్సురేషన్- పదోతరగతి స్థాయిలో (ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో)

* డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ (గ్రేడ్-2): 53 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ & మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

పే స్కేలు: రూ.45,960- రూ.1,24,150.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.

అభ్యర్థులకు సూచనలు..

TGPSC DAO Schedule: డీఏవో పరీక్ష షెడ్యూలు విడుదల, ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఎప్పుడంటే?TGPSC DAO Schedule: డీఏవో పరీక్ష షెడ్యూలు విడుదల, ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

పరీక్ష సిలబస్ ఇదే...

Paper-I: General Studies and General Abilities
1. Current affairs – Regional, National and International.
2. International Relations and Events.
3. General Science; India’s Achievements in Science and Technology.
4. Environmental issues; Disaster Management- Prevention and Mitigation Strategies.
5. Economic and Social Development of India and Telangana.
6. Physical, Social and Economic Geography of India.
7. Physical, Social and Economic Geography and Demography of Telangana.
8. Socio-economic, Political and Cultural History of Modern India with special emphasis on Indian National Movement.
9. Socio-economic, Political and Cultural History of Telangana with special emphasis on Telangana Statehood Movement and formation of Telangana state.
10. Indian Constitution; Indian Political System; Governance and Public Policy.
11. Social Exclusion; Rights issues such as Gender, Caste, Tribe, Disability etc. and inclusive policies.
12. Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
13. Policies of Telangana State.
14. Logical Reasoning; Analytical Ability and Data Interpretation.
15. Basic English. (10th Class Standard)

Paper-II : Arithmetic and Mensuration (SSC Standard)

Arithmetic (SSC Standard)
1. Number System – Rational and irrational numbers – decimal representations – real numbers-modulus of real numbers – inequalities involving modulus – prime and composite numbers – least common multiple and greatest common devisor – surds and logarithms.
2. Ratio and Proportion – Averages – percentages – profit and loss – Discounts – Simple and compound interests – partnerships – Time and distance – Time and work – Clocks and Calendar.
3. Polynomials and Progressions - Special products – factorization – Remainder theorem – Quadratic equations – Zeros of a cubic polynomial – algebraic expressionArithmetic progression – Geometric progression.
4. Sets – fundamental operations on sets – System of linear equations in two variables.
5. Statistics and Probability – Frequency table – Mean, Median and Mode – simple problems on probability.

Mensuration (SSC Standard)

1. Areas of square, rectangles, triangles – quadrilaterals – parallelogram and trapezium.
2. Geometry of triangles and polygons – identical triangles, similarity of triangles – Pythagoras theorem and applications.
3. Surface area and volumes of solids such as Sphere, Cylinder, Cone and Prism.
4. Geometry of Circles –Tangents and Secants of a circle.
5. Coordinates in two-dimension plane – Distance formula – area of triangle – Equation of a straight line in different forms – Applications – Trigonometric – ratios and their values for special angles – simple trigonometric – identities – Applications of Trigonometry.

ALSO READ:  'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, జూన్ 24 నుంచి వెబ్‌సైట్‌లో OMR ఆన్సర్ షీట్లు అందుబాటులోకి

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Embed widget