Telangana TET 2022: తెలంగాణ టెట్ పేపర్1 తెలుగు, ఇంగ్లీష్ సిలబస్ ఏంటి? ఎప్పటి నుంచి బుక్స్ చదవాలి?
టెట్‌లో తెలుగు, ఇంగ్లీష్ కలిపి అరవై మార్కులు. అంటే ప్లాన్డ్‌గా ఉంటే యాభై మార్కులు ఎటూ పోవన్నమాట. సిలబస్‌ను జాగ్రత్తగా గమనిస్తే చాలు.
TET సిలబస్‌లో ఇంగ్లీష్, తెలుగు చాలా సులభంగా స్కోర్ చేసే సబ్జెక్ట్‌లు. కాస్త శ్రద్ధపెట్టినట్టైతే ఈజీగా మంచిమార్కులు కొట్టేయొచ్చు. సిలబస్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే టెట్ ఈజీగా క్రాక్ చేయవచ్చు.
తెలుగు(30మార్కులు)
1. పఠనావగాహన(పద్యం, గద్యం)
2. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి(ప్రాచీనం, ఆధునికం) 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాలు ఆధారంగా
తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాల్లోని ఇతర తెలుగు కవులు, రచయితలు
- ప్రక్రియలు
- శతకాలు
- కళలు, కళాకారులు
- వేడుకలు
- క్రీడలు/ పాటలు
3. పదజాలం
- సామెతలు
- జాతీయాలు
- పొడుపు కథలు
- తెలంగాణ పదజాలం
- అర్థాలు
- నానార్థాలు
- పర్యాయ పదాలు
- వుత్పత్యర్థాలు
- ప్రకృతి, వికృతులు
4. భాషాంశాలు:
ద్విత్వ, సంయుక్త సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యాలు విరామ చిహ్నాలు తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు(సమాపక, అసమాపక), వాక్యాలు రకాలు- ఆశ్చర్యార్థక, విధ్వర్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యర్థక, నిషేధార్థక, ప్రత్యక్ష పరోక్ష, కర్తరి-కర్మణి- ఛందస్సు, అలంకారాలు, అర్థవిపరిణామం.
బోధనా పద్ధతులు-
1. భాష, మాతృభాష, మాతృ భాష బోధన, లక్ష్యాలు.
2. భాష- వివిధ భావనలు, స్వభావం, తరగతి గద అన్వయం
3. భాషా నైపుణ్యాలు/ సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గద అన్వయం.
4. బోధన పద్ధతులు
5. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
6. బోధనాభ్యసన ఉపకరణాలు
7. నిరంతర సమగ్ర మూల్యాంకనం- నిర్మాణాత్మక మూల్యాంకనం- సంగ్రహణాత్మక మూల్యాంకనం
(ENGLISH) (Marks: 30)
CONTENT (Marks: 24)
1. Parts of Speech
2. Tenses
3.Types of Sentences
4.Prepositions & Articles
5. Degrees of Comparison
6. Direct and Indirect Speech
7. Questions and question tags,
8. Active & Passive voice
9. Phrasal verbs
10. Reading Comprehension
11.Composition
12.Vocabulary,
13. Meaning of idiomatic expressions,
14. Correction of Sentences,
15. Sequencing of the Sentences in the given paragraph
16. Error identification within a sentence.
PEDAGOGY (Marks: 06)
1. Aspects of English:- (a) English language - History, nature, importance, principles of English as second language (b) Problems of teaching / learning English
2. Objectives of teaching English.
3. Phonetics
4. Development of Language skills:- (a) Listening, Speaking, Reading & Writing (LSRW). (b) Communicative skills.
5. Approaches, Methods, Techniques of teaching English. (a) Introduction, Definition and Types of approaches methods and techniques of
teaching English (b)Remedial teaching.
6. Teaching of structures and vocabulary items.
7. Teaching learning materials in English
8. Lesson Planning
9. Curriculum & Textbooks
10.Evaluation in English language Teaching - CCE