అన్వేషించండి

MHSRB: డిసెంబరు 30 నుంచి స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఎప్పటివరకంటే?

MHSRB: తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకాలకు డిసెంబరు 30 నుంచి  జనవరి 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. మొత్తం 8892 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

Staff Nurse Certificate Vrification: తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి సంబంధించి డిసెంబరు 30 నుంచి  జనవరి 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను MHSRB పూర్తిచేసింది. అభ్యర్థులను 1 : 1.25 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం ఎంపికచేసింది. అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రాకపోయినా, కావాల్సిన పత్రాల్లో ఏవైనా సమర్పించకపోయినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 8892 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 

రాష్ట్రంలో మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్సర్ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని డిసెంబరు 18న తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను MHSRB విడుదల చేసింది. తాజాగా అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసింది. 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు ఇలా..

➥ డిసెంబరు 30న - 1200 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400.

➥ జనవరి 1న - 1350 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450.

➥ జనవరి 2న - 1500 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.

➥ జనవరి 3న - 1500 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.

➥ జనవరి 4న - 1500 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.

➥ జనవరి 5న - 1500 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500

➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.

➥ జనవరి 6న - 342 మంది అభ్యర్థులకు

➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 342

ప్రొవిజినల్ మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

సికింద్రాబాద్ - ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 62 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్(టీజీటీ), ప్రైమరీ టీచర్స్(పీఆర్‌టీ), ప్రీ ప్రైమరీ టీచర్స్, హెడ్‌ మిస్ట్రెస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  
నోఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget