అన్వేషించండి

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇవాల్టితో ముగియనున్న దరఖాస్తు గడువు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 69 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు ఇవాల్టితో (సెప్టెంబర్ 2తో) ముగియనుంది.

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐలో 69 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు రేపటితో (సెప్టెంబర్ 2) ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్), డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్), రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) సహా పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in) నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను సెప్టెంబర్‌ 25న నిర్వహించనున్నారు. 

విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. 
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) - 36, డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్), అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగాల్లో 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి. రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) - 6, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) - 4, ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ) - 2, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 1 పోస్టును భర్తీ చేయనున్నారు. 

విద్యార్హత వివరాలు.. 
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. 

అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ప్రభుత్వ గుర్తింపు/ ఆమోదం పొందిన సంస్థల నుంచి ఫుల్ టైమ్ ఎంబీఏ (మార్కెటింగ్) లేదా దానితో సమానమైన మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ చేసి ఉండాలని తెలిపింది.

ఇక డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్) పోస్టులకు.. రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ లేదా పీజీడీఎం/ రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / అగ్రి బిజినెస్‌లో పీజీడీఎం/ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైం కోర్సుగా అగ్రికల్చర్ పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. 

వయో పరిమితి, దరఖాస్తు ఫీజు..
పోస్టును బట్టి వయోపరిమితిలో తేడాలు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉంది. డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు 60 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి ఉంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Srikakulam Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టులు భర్తీ... కృష్ణా జిల్లాలో ఉద్యోగ మేళా

Also Read: AP Anganwadi Posts: టెన్త్ పాస్ అయిన మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీలో 772 అంగన్ వాడీ పోస్టులు

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget