అన్వేషించండి

NMDC: ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

NMDC Recruitment: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హెడ్- ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్, ఆఫీస్ మేనేజర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

NMDC Recruitment: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హెడ్- ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్, ఆఫీస్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో సీఏ/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 16

* హెడ్- ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్: 01 పోస్టు

అర్హత: ఇంజినీరింగ్/ మెడికల్ గ్రాడ్యుయేట్/ చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్/హ్యుమానిటీస్/ సైన్స్/ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్/ రూరల్ నిర్వహణ/ గ్రామీణాభివృద్ధి/ కార్పొరేట్ సోషల్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బాధ్యత/ ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యు విత్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్‌.

అనుభవం: 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 31.01.2024 నాటికి 38 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

* ప్రాజెక్ట్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: ఇంజినీరింగ్/ మెడికల్ గ్రాడ్యుయేట్/ చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్/హ్యుమానిటీస్/ సైన్స్/ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్/ రూరల్ నిర్వహణ/ గ్రామీణాభివృద్ధి/ కార్పొరేట్ సోషల్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బాధ్యత/ ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యు విత్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్‌.

అనుభవం: 8 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 31.01.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

* మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్: 01 పోస్టు

అర్హత: ఇంజినీరింగ్/ మెడికల్ గ్రాడ్యుయేట్/ చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్/హ్యుమానిటీస్/ సైన్స్/ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్/ రూరల్ నిర్వహణ/ గ్రామీణాభివృద్ధి/ కార్పొరేట్ సోషల్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బాధ్యత/ ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యు విత్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్‌.పోస్ట్ గ్రాడ్యుయేట్(స్టాటిస్టిక్స్, డెమోగ్రాఫిక్స్‌, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, ఎకనామిక్స్).

అనుభవం: 7 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.01.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

* ఆఫీస్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. పీజీడీ/ డిగ్రీ(బిజినెస్ మేనేజ్‌మెంట్ / పర్సనల్ మేనేజ్‌మెంట్‌) కలిగి ఉండాలి.

అనుభవం: 6 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.01.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

* డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్లు: 07 పోస్టులు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. గ్రాడ్యుయేట్(డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ / రూరల్ మేనేజ్‌మెంట్ / రూరల్ డెవలప్‌మెంట్‌/కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ / రూరల్ డెవలప్‌మెంట్ / బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్), కంప్యూటర్ వాడకంతో పాటు ఎంఎస్ ఆఫీస్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.01.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

* బ్లాక్ కోఆర్డినేటర్లు: 05 పోస్టులు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్ వాడకంతో పాటు ఎంఎస్ ఆఫీస్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

అనుభవం: 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

వేతనం:

NMDC: ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget