MOEF: ఎంవోఈఎఫ్‌లో అసోసియేట్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ అసోసియేట్(లీగల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

MOEF Recruitment: న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్(MOEF) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 22
⏩ అసోసియేట్(లీగల్- ఎ)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000.
⏩ అసోసియేట్(లీగల్- బి)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000
⏩ అసోసియేట్ (లీగల్- సి)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000.
⏩ అసోసియేట్ (లీగల్- డి)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ(ఎల్ఎల్ఎం) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.70,000.
⏩ అసోసియేట్ (లీగల్- ఈ)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ(ఎల్ఎల్ఎం) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.80,000.
⏩ అసోసియేట్ (లీగల్- ఎఫ్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ(ఎల్ఎల్ఎం) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.90,000.
⏩ అసోసియేట్ (లీగల్- జీ)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) లేదా తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ(ఎల్ఎల్ఎం) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు