అన్వేషించండి

జేఎల్‌ఎం పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం- త్వరలోనే కొత్త తేదీ ప్రకటన

ఇంటి దొంగలు కారణంగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నిర్వహించిన పరీక్ష లీకైంది. ఎగ్జామ్‌సెంటర్స్‌కు సెల్‌ఫోన్ తీసుకొచ్చి మరీ ఆన్సర్స్ చెప్పేశారు. దీంతో దీనిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

తెలంగాణలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్‌ పరీక్షను రద్దు చేసింది ప్రభుత్వం. వెయ్యి పోస్టుల భర్తీకి జులై 17 పరీక్ష పేపర్ లీకైందని వెలుగులోకి వచ్చింది. 181 మంది అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు విచారణలో తెలింది. దీంతో పరీక్ష రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఘట్‌కేసర్‌ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌ తెచ్చుకొని ఎగ్జామ్‌ రాస్తూ పట్టబడ్డాడు. అతన్ని విచారిస్తే అసలు సంగతులు వెలుగు చూశాయి. అదే టైంలో అంబర్‌ పేట పోలీసు స్టేషన్‌తో జూనియర్‌ లైన్‌మెన్ పరీక్ష రాసిన అభ్యర్థి కేసు పెట్టాడు. కొంతమంది ఉద్యోగులు పరీక్ష పేపర్‌ అందిస్తామని డబ్బులు తీసుకున్నట్టు అందులో పేర్కొన్నాడు. ఈ రెండు ఫిర్యాదులపై రాచకొండ పోలీసులు విచారిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 

టీఎస్‌గఎస్పీడీసీఎల్ నిర్వహించిన జూనియర్‌లైన్‌మెన్ పరీక్ష అక్రమాల్లో ఇంటి దొంగల బండారం బయటపడింది. ఇద్దరు ఏడీఈలు సహా ఐదురుగు ఉదోగుల పాత్ర వెలుగులోకి వచ్చింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు మరిన్ని వాస్తవాలు వెలికి తీశారు. దీంతో ఆ ఉద్యోగాలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. శాఖాపరమైన చర్యలు ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో వివిధ ప్రాంతాల్లోని అభ్యర్థులతో సమాధానాలు చెప్పేందుకు ఈ ముఠా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తేలింది. వారిలో ఇప్పటికి 181 మంది మాత్రమే వెలుగులోకి వచ్చారు. ఇంకా చాలా మంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అందుకే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 
ఈ లీకులపై స్పందించిన టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి స్పందిస్తూ... మాల్‌ ప్రాక్టీస్‌ జరిగినందున గతంలో నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Embed widget