అన్వేషించండి

HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) షార్ట్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 29 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

HAL Recruitment: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షార్ట్ టర్మ్ ప్రాతిపదికన జూనియర్‌ స్పెషలిస్ట్‌, మిడిల్ స్పెషలిస్ట్, సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంతో నవంబరు 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 24

⏩ జూనియర్‌ స్పెషలిస్ట్‌: 08

అర్హత:  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 29.11.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

⏩ మిడిల్ స్పెషలిస్ట్: 12

అర్హత:  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఏరోనాటికల్/కెమికల్/మెటలర్జీ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 4 నుంచి 8 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 29.11.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

⏩ సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్‌ : 04

అర్హత:  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా కంప్యూటర్ సైన్స్ & ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 8 నుంచి 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 29.11.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000; మిడిల్‌ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000; జూనియర్‌ పోస్టుకు రూ.40,000.

ముఖ్యమైన తేదీలివే..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.11.2024.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.11.2024.

Notification

Website

ALSO READ: 

ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

➥  యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం 
Seetha Ramula Kalyanam 2025: భద్రాచలంలో కన్నులపండువగా కల్యాణం ..మరి సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
భద్రాచలంలో కన్నులపండువగా కల్యాణం ..మరి సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్‌లో జాప్యం, ప్రభుత్వ నిర్ణయమే కారణమా?
హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్‌లో జాప్యం, ప్రభుత్వ నిర్ణయమే కారణమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP DesamJofra Archer Bowling vs PBKS IPL 2025 | నిద్ర పవర్ ఏంటో చాటి చెప్పిన జోఫ్రా ఆర్చర్ | ABP DesamMS Dhoni Parents at Chennai CSK Match | ధోని చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం 
Seetha Ramula Kalyanam 2025: భద్రాచలంలో కన్నులపండువగా కల్యాణం ..మరి సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
భద్రాచలంలో కన్నులపండువగా కల్యాణం ..మరి సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్‌లో జాప్యం, ప్రభుత్వ నిర్ణయమే కారణమా?
హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్‌లో జాప్యం, ప్రభుత్వ నిర్ణయమే కారణమా?
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి మూవీలో బాలీవుడ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి మూవీలో బాలీవుడ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
Sri Rama Navami 2025: రామాయణం గురించి మీకు ఎంత తెలుసు..ఈ పరీక్ష రాసి ఎన్ని మార్కులొచ్చాయో చూసుకోండి!
రామాయణం గురించి మీకు ఎంత తెలుసు..ఈ పరీక్ష రాసి ఎన్ని మార్కులొచ్చాయో చూసుకోండి!
IPL 2025 PBKS VS RR Result Update:  రాయ‌ల్స్ ఆల్ రౌండ్ షో.. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యం.. పంజాబ్ పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న జైస్వాల్, ఆర్చ‌ర్
రాయ‌ల్స్ ఆల్ రౌండ్ షో.. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యం.. పంజాబ్ పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న జైస్వాల్, ఆర్చ‌ర్
Embed widget