అన్వేషించండి

DRDO RAC Recruitment 2022: సైంటిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్, జూన్ 28 లోపు దరఖాస్తు చేసుకోండి

డీఆర్‌డీవో ఆర్‌ఏసీ వెబ్‌సైట్‌ https://rac.gov.in ద్వారా జూన్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

DRDO RAC Recruitment 2022: సైంటిస్ట్ పోస్టుల కోసం డీఆర్‌డీవో నోటిఫికేషన్ ఇచ్చింది. 58 ఖాళీలను లక్నోలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) ద్వారా భర్తీ చేయనుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా DRDOలో సైంటిస్ట్ D, సైంటిస్ట్ C, సైంటిస్ట్ F, సైంటిస్ట్ E పోస్టులకు అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. DRDO సైంటిస్ట్ జాబ్స్ 2022 కోసం rac.gov.inలో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను జూన్ 28, 2022 వరకు తీసుకోనుంది. 

డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందులో ఆయా కేటగిరిలను బట్టి వయోపరిమితి సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఇచ్చారు. సైంటిస్ట్ ఎఫ్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్లు 50 ఏళ్లకు మించి ఉండకూడదు. సైంటిస్ట్ డీ, ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ల వయసు 45 ఏళ్లకు మించరాదు. సైంటిస్ట్ సీ పోస్టుకు 35  ఏళ్లకు మించి ఉండకూడదు.  అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు వంద రూపాయల ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం  విద్యార్హతలు 

బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌లో డిప్లమో చేసిన వాళ్లతోపాటు మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం అప్లై చేసుకోవచ్చు. 

డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం వేతనం
ప్రిలిమినరీ, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, నేరుగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ రెడీ చేస్తారు. నోటిఫికేషన్‌లో చెప్పినట్టుగానే వేతనాన్ని ఇస్తారు.

సైంటిస్ట్ ఎఫ్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి బేసిక్‌ పే రూ. 1,31,100 ఇస్తారు. 
సైంటిస్ట్ ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 1,23,100 వేతంగా ఇస్తారు. 
సైంటిస్ట్ డీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 78,800 ఇస్తారు. 
సైంటిస్ట్ సీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 67,700 చెల్లిస్తారు. 
సైంటిస్ట్ సీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 

డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే... 
డీఆర్‌డీవో ఆర్‌ఏసీ వెబ్‌సైట్‌ https://rac.gov.in ద్వారా జూన్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగ ఖాళీల విభాగాల వారీగా వివరాలు 
సైంటిస్ట్‌ ఎఫ్‌- ౦3
సైంటిస్ట్ ఈ-06
సైంటిస్ట్ డీ- 15ట
సైంటిస్ట్ సీ- 34
 
వెయిటేజ్
ఉన్నత విద్య చదివిన అభ్యర్థులకు వెయిటేజ్ ఉంటుంది. ఇంజినీరంగ్‌లో పీజీ చేసిన వాళ్లకు 2 ఏళ్లు వెయిటేజ్ ఇస్తారు. ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ చేసిన వాళ్లకు నాలుగేళ్లు వెయిటేజ్ ఇస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget