అన్వేషించండి

DRDO: డీఆర్‌డీఓ మైసూర్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు- ఈ అర్హతలుండాలి

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-డిఫెన్స్ టెక్నాలజీస్(DRDO-DIBT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది.

DRDO Recruitment: మైసూరులోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-డిఫెన్స్ టెక్నాలజీస్(DRDO-DIBT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌, గేట్‌, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు  వెలువడిన తేదీ నుంచి 30 రోజులలోపు దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 20న ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 18

* జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

విభాగాలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బైయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్‌, ఫుడ్ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, పాలిమర్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్‌.

⏩ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/ బైయోకెమిస్ట్రీ/ఫుడ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ఫుడ్ సైన్స్‌/ఫుడ్ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌: 15 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం /ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే నెట్/గేట్‌ కలిగి ఉండాలి. లేదా ఫస్ట్ డివిజన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రొఫెషనల్ కోర్సు (ఎం.టెక్)) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 20.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

⏩ పాలిమర్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ/మెకానికల్ ఇంజినీరింగ్‌: 03 పోస్టులు

అర్హత: ఫస్ట్ డివిజన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రొఫెషనల్ కోర్సు (బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే నెట్/గేట్‌ స్కోరు కలిగి ఉండాలి. లేదా ఫస్ట్ డివిజన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రొఫెషనల్ కోర్సు (ఎం.టెక్)) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 20.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

➥ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత టెస్టిమోనియల్స్/డాక్యుమెంట్ల కాపీలతో పాటు సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు.

➥ అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు కాస్ట్, వయస్సు, విద్యార్హత/నెట్/గేట్ మరియు ఎన్‌ఓసీ(NOC) (వర్తించే చోట) రుజువు కోసం వారి తగిన డాక్యుమెంట్‌లను సమర్పించాలి, లేని పక్షంలో దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మైసూరులోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-డిఫెన్స్ టెక్నాలజీస్‌లో రాత పరీక్ష/ఇంటర్వ్యూకు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు సమాచారం ఈ-మెయిల్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది.

ఇంటర్వ్యూ సమయంలో..

అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు టెస్టిమోనియల్స్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. అదనంగా, అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తు ఫారమ్ అండ్ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్ (ఆధార్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి)తో పాటు అన్ని పత్రాల ఫోటోకాపీ సెట్‌ను తీసుకురావాలి.

జీతం: నెలకు రూ.37,000.

కాల వ్యవధి: ఫెలోషిప్ పదవీకాలం ప్రారంభంలో రెండు సంవత్సరాల పాటు ఉంటుంది.  పనితీరు ఆధారంగా.. అవసరమైతే దీనిని 3వ & 4వ సంవత్సరానికి పొడిగించవచ్చు.

వేదిక:

Defence Institute of BioDefence Technologies (DIBT),

Siddhartha Nagar, Mysuru-570011.

ఇంటర్వ్యూ తేదీ: 20.03.2025.

Notifiction and Application Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Embed widget