అన్వేషించండి

కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో 444 ఉద్యోగాల భర్తీ

CSIR: న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ వెలువడింది.

CSIR Combined Administrative Services Examination – 2023: న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌ ఇండస్ట్రియల్ రిసెర్చ్(CSIR) ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CASE)-2023' నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్‌ పరిశోధన కేంద్రాలు, కార్యాలయాల్లో 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 76 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 368 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 19 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే జనవరి 14 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రాతపరీక్ష (స్టేజ్-1, స్టేజ్-2), ఇంటర్వూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులకు ఫిబ్రవరిలో స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. 

వివరాలు..

కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CASE)-202

ఖాళీల సంఖ్య: 444.

➥ సెక్షన్ ఆఫీసర్: 76 పోస్టులు

విభాగాలు: జనరల్, ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్, స్టోర్స్ అండ్‌ పర్చేజ్.

పోస్టుల కేటాయింపు: జనరల్-37, ఈడబ్ల్యూఎస్-06, ఓబీసీ-19, ఎస్టీ-04, ఎస్సీ-10. 

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: వయోపరిమితి: 33 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.47,600 –రూ.1,51,100.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 368 పోస్టులు 

విభాగాలు: జనరల్, ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్, స్టోర్స్ అండ్‌ పర్చేజ్

పోస్టుల కేటాయింపు: జనరల్-151, ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-102, ఎస్టీ-26, ఎస్సీ-54. 

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 33 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.44,900 – రూ.1,42,400.

దరఖాస్తు ఫీజు: రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్షలు(స్టేజ్‌ 1, 2), ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

రాతపరీక్ష విధానం..
మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు (పేపర్-1, 2, 3) ఉంటాయి. ఇందులో పేపర్-1(జనరల్ అవేర్‌నెస్ & ఇంగ్లిష్ లాంగ్వేజ్)లో 150 ప్రశ్నలు-150 మార్కులు- 120 నిమిషాలు, పేపర్-2(జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ)లో 200 ప్రశ్నలు-200 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3 (డిస్క్రిప్టివ్) 200 మార్కులు-120 నిమిషాలు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు (పేపర్-1, పేపర్-2): అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ధన్‌బాద్, డెహ్రాడూన్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, జంషెడ్‌పూర్, కోల్‌కతా, లక్నో, నాగ్‌పూర్, పుణే, తిరువనంతపురం.

పరీక్ష కేంద్రాలు (పేపర్-3): బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ(NCR), హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, జంషెడ్‌పూర్, పుణే, గువాహటి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2024.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.01.2024.

➥ స్టేజ్‌-1 పరీక్ష తేదీ: ఫిబ్రవరి, 2024లో.

➥ అడ్మిట్ కార్డు విడుదల: తర్వాత ప్రకటిస్తారు.

➥ స్టేజ్‌-2 పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Online Application

Website

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget