అన్వేషించండి

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో 1161 కానిస్టేబుల్ పోస్టులు - టెన్త్ అర్హత చాలు

సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

CISF Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1161 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 945  పోస్టులు పురుషులకు, మహిళలకు 103 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 113 పోస్టులు కేటాయించారు. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు..

* కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1161

⏩ కుక్‌: 493 పోస్టులు 
➥ పురుషులు: 400 పోస్టులు 
➥ మహిళలు: 44 పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 49 పోస్టులు 

⏩ కాబ్లర్‌: 09
➥ పురుషులు: 07 పోస్టులు 
➥ మహిళలు: 01పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 01 పోస్టులు 

⏩ టైలర్‌: 23 పోస్టులు 
➥ పురుషులు: 19 పోస్టులు 
➥ మహిళలు: 02 పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 02 పోస్టులు 

⏩ బార్బర్‌: 199 పోస్టులు 
➥ పురుషులు: 163 పోస్టులు 
➥ మహిళలు: 17 పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 19 పోస్టులు 

⏩ వాషర్‌మెన్‌: 262 పోస్టులు 
➥ పురుషులు: 212 పోస్టులు 
➥ మహిళలు: 24 పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 26 పోస్టులు 

⏩ స్వీపర్‌: 152 పోస్టులు 
➥ పురుషులు: 123 పోస్టులు 
➥ మహిళలు: 14 పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 15 పోస్టులు 

⏩ పెయింటర్‌: 02 పోస్టులు 
➥ పురుషులు: 02 పోస్టులు 

⏩ కార్పెంటర్‌: 09 పోస్టులు 
➥ పురుషులు: 07 పోస్టులు 
➥ మహిళలు: 01 పోస్టులు 
➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 01 పోస్టులు 

⏩ ఎలక్ట్రీషియన్‌: 04 పోస్టులు 
➥ పురుషులు: 04 పోస్టులు 

⏩ మాలి: 04 పోస్టులు 
➥ పురుషులు: 04 పోస్టులు 

⏩ వెల్డర్‌: 01 పోస్టు 
➥ పురుషులు: 01 పోస్టు 

⏩ చార్జ్‌ మెకానిక్‌: 01 పోస్టు 
➥ పురుషులు: 01 పోస్టు 

⏩ ఎంపీ అటెండెంట్‌: 02 పోస్టులు 
➥ పురుషులు: 02 పోస్టులు 

అర్హత: పదో తరగతి లేదా తత్సమానం. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులు: ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ:  80-85 సెం.మీ. మహిళా అభ్యర్థులు: ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి: 01.08.2025 నాటికి 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.2002 - 01.08.2007 మధ్య జన్మించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్  ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.

రాత పరీక్ష విధానం: పీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ ఇంగ్లిషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

ముఖ్యమైన తేదీలు...

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2025.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.04.2025

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
Embed widget