అన్వేషించండి

BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి

BDL Vacancies: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ పో స్టులకు జనవరి 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

BDL Recruitment: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్, ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 49

⏩ మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

ఎలక్ట్రానిక్స్: 15 పోస్టులు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 32 సంవత్సరాలు మించకూడదు. 

మెకానికల్: 10 పోస్టులు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 32 సంవత్సరాలు మించకూడదు. 

ఎలక్ట్రికల్: 04 పోస్టులు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ- 32 సంవత్సరాలు, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. 

కంప్యూటర్ సైన్స్: 02 పోస్టులు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. 

సైబర్ సెక్యూరిటీ: 02 పోస్టులు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. 

కెమికల్: 01 పోస్టు 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ-  27 సంవత్సరాలు మించకూడదు. 

సివిల్: 02 పోస్టులు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ- 27 సంవత్సరాలు, ఎస్టీ-  32 సంవత్సరాలు మించకూడదు. 

బిజినెస్ డెవలప్‌మెంట్: 02 పోస్టులు 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు.  

పబ్లిక్ రిలేషన్: 01 పోస్టు 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ-  27 సంవత్సరాలు మించకూడదు. 

ఫైనాన్స్: 04 పోస్టులు 
వయోపరిమితి: 
➥ ఎంబీఏ(ఫైనాన్స్) అభ్యర్థులకు యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ- 32 సంవత్సరాలు, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. 
➥ సీఏ /ఐసీడబ్ల్యూఏఐ(సీఎంఏ) అభ్యర్థులకు యూఆర్/ఈడబ్ల్యూఎస్- 28 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 31 సంవత్సరాలు, ఎస్సీ- 33 సంవత్సరాలు, ఎస్టీ - 28 సంవత్సరాలు మించకూడదు. 

హ్యూమన్ రిసోర్సెస్: 02 పోస్టులు 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 27 సంవత్సరాలు, ఎస్సీ- 32 సంవత్సరాలు, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. 

అఫీషియల్ లాంగ్వేజ్: 01 పోస్టు 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ-  27 సంవత్సరాలు మించకూడదు. 

⏩ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 
విభాగం: లీగల్- 01 పోస్టు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ-  28 సంవత్సరాలు మించకూడదు. 

⏩ సీనియర్ మేనేజర్ పోస్టులు 
విభాగం: సివిల్- 01 పోస్టు
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ-  45 సంవత్సరాలు మించకూడదు. 

⏩ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు
విభాగం: సివిల్- 01 పోస్టు 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ-  50 సంవత్సరాలు మించకూడదు. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, ఎంబీఏ(బిజినెస్ డెవలప్ మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్), ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీపీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ 500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు మేనేజ్ మెంట్ ట్రైనీ, ఏఎం లీగల్ పోస్టులకు రూ.40,000 - 1,40,000; ఎస్ఎం పోస్టుకు రూ.70,000 - రూ.2,00,000, డీజీఎం పోస్టుకు రూ. 80,000 - రూ.2,20,000.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2025.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.02.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget