అన్వేషించండి

APPSC Group1 Application: జనవరి 1 నుంచి 'గ్రూప్-1' దరఖాస్తుల స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే? పోస్టులు, ఎంపిక వివరాలు ఇలా!

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి డిసెంబరు 8న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జనవరి 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

APPSC Group1 Application: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి డిసెంబరు 8న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 81 పోస్టులను ఏపీపీఎస్సీ (APPSC) భర్తీ చేయనుంది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల నుంచి జనవరి 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలు జనవరి 1 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

వివరాలు..

* గ్రూప్-1 పోస్టులు

ఖాళీల సంఖ్య: 81

➥ డిప్యూటీ కలెక్టర్: 09 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).

➥ అసిస్టెంట్ కమిషనర్: 18 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్.

➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-డీఎస్పీ (సివిల్) క్యాట్-2: 26 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీస్.

➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-(మెన్): 01 పోస్టు 
విభాగం: ఏపీ జైళ్ల శాఖ.

➥ డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్.

➥ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 06 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.

➥ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్.

➥ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్.

➥ డిప్యూటీ రిజిస్ట్రార్: 05 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీస్.

➥ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 01 పోస్టు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్.

➥ అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01 పోస్టు
విభాగం: ఏపీ ఎక్సైజ్ సర్వీసెస్.

➥ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ/అకౌంట్స్ సర్వీస్.

➥ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్), మెయిన్స్ పరీక్షల ఆధారంగా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1లో 120 ప్రశ్నలు-120 మార్కులు, పేపర్-2లో 120 ప్రశ్నలు-120 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ); కాన్‌స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (;పార్ట్-బి), ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ & ప్లానింగ్ (పార్ట్-సి), జియోగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

APPSC Group1 Application: జనవరి 1 నుంచి 'గ్రూప్-1' దరఖాస్తుల స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే? పోస్టులు, ఎంపిక వివరాలు ఇలా!

మెయిన్స్ పరీక్ష విధానం..

మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

APPSC Group1 Application: జనవరి 1 నుంచి 'గ్రూప్-1' దరఖాస్తుల స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే? పోస్టులు, ఎంపిక వివరాలు ఇలా!

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.01.2024. (11:59 PM)

➥ స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్) తేది: 17.03.2024. (11:59 PM)

Notification

టాప్ హెడ్ లైన్స్

Vizag Data Center Pollution Controversy: హైదరాబాద్‌లో డేటాసెంటర్లు మంచివి అయితే విశాఖలో కాలుష్యమా? - ఇలా ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి?
హైదరాబాద్‌లో డేటాసెంటర్లు మంచివి అయితే విశాఖలో కాలుష్యమా? - ఇలా ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి?
CM Chandrababu: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Kadapa News: లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన
లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన

వీడియోలు

Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం
Gundenininda Gudigantalu Serial September 8 | మౌనికకు తెలిసిన రోహిణి ఘోర మోసాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Data Center Pollution Controversy: హైదరాబాద్‌లో డేటాసెంటర్లు మంచివి అయితే విశాఖలో కాలుష్యమా? - ఇలా ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి?
హైదరాబాద్‌లో డేటాసెంటర్లు మంచివి అయితే విశాఖలో కాలుష్యమా? - ఇలా ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి?
CM Chandrababu: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Kadapa News: లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన
లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్న Hyundai Creta.. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర వివరాలు
రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్న Hyundai Creta.. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర వివరాలు
Fatima Sana Fined: భారత ప్లేయర్లను క‌వ్వించిన‌ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా..  కొరడా ఝుళిపించిన ఐసీసీ  
భారత ప్లేయర్లను క‌వ్వించిన‌ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా..  కొరడా ఝుళిపించిన ఐసీసీ  
Embed widget