అన్వేషించండి

APWDCW: విశాఖపట్నం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో లీగల్ కౌన్సెలర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్!

ఈ నోటిఫికేషన్ ద్వారా లీగల్ కౌన్సెలర్ పోస్టుని  ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకి ఎల్ఎల్‌బీతోపాటు న్యాయవాదిగా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

విశాఖపట్నంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ గృహహింస రక్షణ విభాగం నందు ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లీగల్ కౌన్సెలర్ పోస్టుని  ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకి ఎల్ఎల్‌బీతోపాటు న్యాయవాదిగా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 23న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు నింపి సంబంధిత ధృవపత్రాలతో ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ప్రగతి భవన్, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

లీగల్ కౌన్సెలర్: 01 పోస్టు

అర్హత: ఎల్ఎల్‌బీతోపాటు న్యాయవాదిగా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. లీగల్ కౌన్సిలర్‌గా నియమింపబడిన అభ్యర్ధి న్యాయవాదిగా తమ సొంత ప్రాక్టీసు చేయరాదు. అంతే కాకుండా లీగల్ కౌన్సిలర్ గా నియమింపబడిన అభ్యర్థి గృహహింస చట్టం, రక్షణ అధికారి అప్పగించిన విధులతో పాటు గృహహింస చట్టం నందలి సూచనల మేరకు విధులు నిర్వర్తించవలెను.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.35,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  అభ్యర్థులు దరఖాస్తులను ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ప్రగతి భవన్, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23.11.2022.

లీగల్ కౌన్సిలర్ బాధ్యతలు/విధులు...

🔰 కౌన్సెలర్ బాధిత మహిళలకు ఈ చట్టం వివరించి, గౌరవ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుల ముందు గృహ సంఘటన నివేదిక ( D.I.R) దాఖలు చేయుటకు మరియు కేసు ఫైల్ చేయబడి, విచారణ కోసం పోస్ట్ చేయడానికి ఆమెకు సహాయం చేయుట.

🔰 బాధితులకు న్యాయ సహాయం అందించడం మరియు చట్టపరమైన పత్రాలను రూపొందించడం.. 3. కోర్టుల నుండి ప్రతివాది యొక్క సమన్లను పొంది మరల హోంగార్డుల ద్వారా రెండు పార్టీలకు పంపాలి.

🔰 పిటిషనర్‌తో పాటు మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరవ్వాలి. 

🔰 మానవ హక్కుల కమీషన్ ద్వారా పంపబడే మానవ హక్కుల కేసులపై విచారణలు నిర్వహించాల్సి ఉంటుంది.

🔰 మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం బాధిత మహిళల సమ్మతితో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా బాధిత వ్యక్తులకు సలహా ఇవ్వాలి. అవగాహన శిబిరాలు నిర్వహించాలి.

🔰 DV చట్టంపై నెలవారీ మరియు త్రైమాసిక నివేదికలను సిద్ధం చేయటం.

🔰 సమన్లు మరియు గృహ సందర్శనల సేవ మరియు కోర్టు ఉత్తర్వుల అమలు మొదలైన వాటికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేయడం.

🔰 DV చట్టం ప్రకారం పని చేస్తున్నప్పుడు PWDV చట్టం రూల్స్, 2006 ప్రకారం విధానాలను అనుసరిచి. రక్షణ అధికారికి సహాయం అందించటం.

🔰 రక్షణ అధికారి సమయానుసారము చెప్పే ఇతర పనులను చేయటం. 

Notification 

Website 

Also Read:

DMHO: నెల్లూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పీడియాట్రిషియన్(టెలిమెడిసిన్ హబ్), జనరల్ ఫిజిషియన్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాలో అందజేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

DMHO: వైఎస్‌ఆర్‌ జిల్లాలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, అర్హతలివే!
వైఎస్ఆర్ జిల్లా కడప, ప్రొద్దుటూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్, మెడికల్ ఆఫిసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా, కడప చిరునామాలో అందజేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget